AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: స్కూల్‏ డ్రెస్‏లో క్యూట్‎గా కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? తెలుగులో క్రేజీ హీరోయిన్..

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించి.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారిన తారలు చాలా మంది ఉన్నారు. కొందరు మాత్రం మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూనే.. మరోవైపు చదువులు కంప్లీట్ చేస్తున్నారు. అలాంటి వారిలో ఈ భామ ఒకరు. ప్రస్తుతం ఆమె దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్.

Tollywood: స్కూల్‏ డ్రెస్‏లో క్యూట్‎గా కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? తెలుగులో క్రేజీ హీరోయిన్..
Ester Anil
Rajitha Chanti
|

Updated on: Oct 14, 2025 | 3:32 PM

Share

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి సైతం ఇండస్ట్రీలో బాలనటిగా తెరంగేట్రం చేసింది. పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించి.. ఇప్పుడు హీరోయిన్ గా సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. దక్షిణాదిలో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఆమె.. తాను 4వ తరగతి చదువుతున్నప్పుడు తీసిన ఫోటోను షేర్ చేసింది. ఆమె మరెవరో కాదు.. దృశ్యం సినిమాలో వెంకీ, మీనాల చిన్న కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్.

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

కేరళలోని వయనాడ్ కు చెందిన ఎస్తేర్ అనిల్.. పాపనాశం చిత్రంలో కమల్ హాసన్ కుమార్తెగా నటించింది. ఆమె 2010లో మలయాళ చిత్రం నల్లవన్ లో బాలనటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. 2013లో మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమాలో మోహన్ లాల్ కూతురిగా కనిపించింది. ఇందులో ఆమె నటకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

దృశ్యం సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేయగా.. వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోనూ వెంకీ చిన్న కూతురిగా నటించింది ఎస్తేర్ అనిల్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఎస్తేర్ అనిల్.. కథానాయికగా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. ప్రస్తుతం లండన్‌లో బి.జి. డిగ్రీ పూర్తి చేసిన ఎస్తేర్, సంబంధిత ఫోటోను పోస్ట్ చేయడంతో పాటు, తాను 4వ తరగతిలో ఉన్నప్పుడు తీసుకున్న చిన్ననాటి ఫోటోను కూడా పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

View this post on Instagram

A post shared by Esther (@_estheranil)

ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం