AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

బేబీ... టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంస సృష్టించిన చిన్న సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న బడ్జెట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాసింది. ముఖ్యంగా యూత్ కు తెగ నచ్చేసింది. ఈ సినిమాకు యూత్ నుంచి వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇందులో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు.

Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
Kusuma
Rajitha Chanti
|

Updated on: Oct 07, 2025 | 1:09 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది అచ్చ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన వైష్ణవి.. నెమ్మిదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన వైష్ణని బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. డైరెక్టర్ సాయి తేజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించారు. 2023 జూలై 14న విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇందులో తన నటనతో అదరగొట్టేసింది వైష్ణవి చైతన్య. ఈ సినిమాలో వైష్ణవి స్నేహితురాలిగా కనిపించిన అమ్మాయి గుర్తుందా.. ? ఢీగ్లామర్ లుక్ లో కనిపించిన ఆ అమ్మాయి.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

బేబీ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించిన అమ్మాయి కుసుమ డేగలమారి. ఈ మూవీ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లిన తర్వాత చెడు సావాసాలకు ఆకర్షితురాలై.. ప్రేమించిన వ్యక్తిని మోసం చేస్తున్న తీరు నచ్చక వారిస్తుంది. అయినప్పటికీ హీరోయిన్ మారకపోవడంతో హీరోయిన్ కు దూరంగా ఉంటుంది. ఈ సినిమాలో పాజిటివ్ రోల్ పోషించింది కుసుమ. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా కాలంగా ఈ అమ్మడు మరో సినిమాలో కనిపించలేదు.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

కుసుమ డేగలమారి విషయానికి వస్తే.. ఆమె వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా, మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఇన్ స్టాలో క్రేజీ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ఫస్ట్ మూవీతోనే పాపులర్ అయిన కుసుమ.. తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈబ్యూటీ నెట్టింట గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.

View this post on Instagram

A post shared by Kusuma (@kusuma_degalamari)

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే