AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R. Madhavan: ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరో మాధవన్..

సౌత్ లో లవర్ బాయ్ గా రాణించిన హీరోలో మాధవన్ ఒకరు. మాధవన్ నటించిన సఖి, చెలి సినిమాలు తెలుగులోనూ బిగెస్ట్ హిట్స్ గా నిలిచినా విషయం తెలిసిందే. అంతే కాదు చాలా సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి  సూపర్ హిట్స్ గా నిలిచాయి.

R. Madhavan: ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరో మాధవన్..
Madhavan
Rajeev Rayala
|

Updated on: Aug 18, 2022 | 3:57 PM

Share

సౌత్‌లో లవర్ బాయ్‌గా రాణించిన హీరోలో మాధవన్(Madhavan) ఒకరు. మాధవన్ నటించిన సఖి, చెలి సినిమాలు తెలుగులోనూ బిగెస్ట్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. అంతే కాదు చాలా సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి  సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు మాధవన్. రీసెంట్ గా ఆయన రాకెట్రీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శాస్త్రవేత్త నారాయణన్ నంబియార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో రన్ అయ్యింది. ఈ సినిమాలో సూర్య కీలక పాతర్లో కనిపించరు. అలాగే హిందీలో షారుక్ ఖాన్ నటించారు. ఇప్పటికీ ఈ సినిమా థియేట్సర్ లో ఆడుతుంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని ఈ సినిమా వల్ల మాధవన్ నష్టపోయారని ప్రచారం జరుగుతోంది.

‘రాకెట్రీ’ సినిమాను మాధవన్ నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో మాధవన్ నష్టాల్లో మునిగిపోయారని.. అప్పుల పాలై ఆస్తులు కూడా అమ్ముకున్నారు అని ప్రచారం జోరుగా సాగుతుంది. తాజాగా ఈ వార్తల పై స్పందించారు మాధవన్.. ఆ వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయని.. తానేమి నష్టపోలేదని తెలిపారు మాధవన్. అలాగే తాను ఈ ఆస్తులను అమ్ముకోలేదని.. దేవుడి దయవల్ల తామంతా కలిసి ఒక మంచి చిత్రాన్ని తీశామని, మంచి వసూళ్లు కూడా రాబట్టామని అన్నారు. అలాగే రాకెట్రీ సినిమాకోసం పనిచేసిన వారందరూ ఈ ఏడాది ఎక్కువ పన్ను కట్టున్నారని అన్నారు మాధవన్. ఇక ఇల్లు అమ్మేశారన్న వార్తల పై స్పందిస్తూ.. ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం.. ఇప్పటికీ నేను నా ఇంట్లోనే ఉంటున్నా అని తెలిపారు మాధవన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ