AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏ దేశంలో చికెన్‌ అధికంగా తింటారో తెలుసా? మీరు ఊహించే దేశం అస్సలే కాదు..

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భోజన ప్రియులు చికెన్‌ ఎంతో ఇష్టంగా తింటుంటారు. నేడు లక్షలాది మంది వివిధ రకాల చికెన్ వంటకాలను తింటున్నారు. అయితే మొత్తం ప్రపంచంలో అత్యధికంగా చికెన్‌ తినే దేశం ఏదో తెలుసా? పాకిస్తాన్, సౌదీ అరేబియా ఎక్కువగా చికెన్ తినే దేశాలలో అస్సలే లేవు. మరైతే ఏ దేశమో తెలుసా..

Srilakshmi C
|

Updated on: Jan 06, 2026 | 8:28 PM

Share

1 / 5
ప్రపంచవ్యాప్తంగా చికెన్ అంటే కోడి మాంసం తినే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు వివిధ రకాల చికెన్‌ వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారు. వాటిలో బిర్యానీ, చికెన్ టిక్కా, చికెన్ ఫ్రై వంటి  వివిధ రకాల వంటకాలు చాలా ప్రసిద్ధి చెందాయి.

2 / 5
ప్రపంచంలో ఏ దేశం ఎక్కువగా చికెన్ తింటుందనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ముస్లిం దేశాలలో చికెన్ ఎక్కువగా తింటారని చాలా మంది అనుకుంటారు. కానీ పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి ముస్లిం దేశాలలో చికెన్ అంత ఎక్కువగా తినరట.

3 / 5
కానీ ప్రపంచంలోనే అత్యధికంగా చికెన్ తినే దేశం చైనా అని తాజా సర్వేలో తేలింది. 2022 వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా చికెన్ తినే దేశాలలో చైనా అగ్రస్థానంలో నిలిచింది.

4 / 5
చైనా తర్వాత అత్యధికంగా చికెన్ తినే దేశం అమెరికా. పాకిస్తాన్‌లో ప్రతి వ్యక్తి సంవత్సరానికి దాదాపు 9 కిలోల చికెన్ తింటాడు. అదే చైనాలో అయితే ప్రతి వ్యక్తి దాదాపు 17 కిలోల చికెన్ తింటాడు.

5 / 5