AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పులతో తిప్పలు పడుతున్నారా? మీ బీరువా దిశను మార్చితే ధన లక్ష్మి మీ వెంటే!

ప్రస్తుతం ప్రతి పనీ డబ్బుతో ముడిపడి ఉంది. అంతే కాకుండా ఆర్థికంగా దృఢంగా ఉన్నవారికే, సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలంగా ఉండాలి అనుకుంటారు. దీని కోసం డబ్బు సంపాదించడం కోసం అహర్నిశలు కష్టపడతారు. కానీ కొంత మంది మాత్రమే డబ్బును పొదుపు చేస్తూ ఆనందంగా ఉంటున్నారు. మిగిలిన వారు డబ్బు సంపాదించినప్పటికీ దానిని కాపాడలేక అనేక సమస్యలకు గురి అవుతున్నారు, అప్పులతో చుక్కలు చేస్తున్నారు.

Samatha J
|

Updated on: Jan 07, 2026 | 3:09 PM

Share

1 / 5
అయితే ఇలా సంపాదన ఉన్నా, ఇంటిలో డబ్బు నిలవకపోవడానికి కారణం ధనలక్ష్మి కాటక్షం లేకపోవడమే. మీ జీవితంలో చేసే కొన్ని పనులే మీకు సమస్యలను తీసుకొచ్చి పెడతాయంట. ముఖ్యంగా, మనం నిత్యం డబ్బు దాచుకునే బీరువా విషయంలో తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట. అది తప్పుడు దిశలో ఉండటం వలన కూడా డబ్బు నీటిలా ఖర్చు అయిపోతూ, సంపద నశిస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

2 / 5
కాగా, ఇప్పుడు మనం బీరువాను ఏదిశలో పెట్టడం వలన లక్కు కలిసి వస్తుంది? అసలు వాస్తు శాస్త్రం ప్రకారం బీరువా ఏ దిశలో ఉండాలి. ఆర్థిక సమస్యలు తొలిగిపోవడానికి, ఇంటిలో ధన ప్రవాహం పెరగడానికి బీరువా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

3 / 5
చాలా మంది నైరుతిలో బీరువా పెడుతుంటారు. నైరుతీలో బీరువా పెట్టొచ్చు కదా, అనుకుంటారు కానీ, నైరుతీలో బీరువా పెట్టడం మంచిదే అయినప్పటికీ, ఆ ప్రదేశంలో బంగారం లేదా డబ్బు పెట్టడం అస్సలే మంచిది కాదంట, నైరుతీ దిశలో డబ్బు పెట్టడం వలన అది వెంట వెంటనే ఖర్చు అయిపోతుందంట. అందుకే తప్పనిసరిగా బీరువాను నైరుతీ దిశలో పెట్టకూడదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
అలాగే,  చాలా మంది నగలు ,డబ్బు పెట్టే బీరువా పైన పాత సూట్కెసులు, వాడని బ్యాగ్స్ పెడుతుంటారు. కానీ ఇలా పెట్టడం అస్సలే మంచిది కాదంట. దీని వలన లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర పండితులు.

5 / 5