గ్యాస్ లేదని ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా ?ఇది మంచిదేనా? 

Prasanna Yadla

13 March 2026

Pic credit - Pixabay

గ్యాస్ లేదని ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా ? ఇది మన ఆరోగ్యానికి మంచిదేనా? కొంచమైనా ఆలోచించారా? 

ఇది మన ఆరోగ్యానికి మంచిదేనా? 

ప్రస్తుతం, దేశంలో గ్యాస్ కొరత ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఎలక్ట్రిక్ కుక్కర్‌లో అన్నం వండి తింటున్నారు. 

గ్యాస్ కొరత ఎక్కువగా ఉండటంతో..

ఈ రైస్  కుక్కర్‌లో వండేటప్పుడు ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని వంట చేయాలి. 

ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా..

వేడి చేసిన ఆహారం కాబట్టి పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఇంకా వీటిలో కావాల్సిన విటమిన్లు ఉంటాయి.

కావాల్సిన విటమిన్లు

ఇంకా వీటిలో వండితే ఎలాంటి హానికరమైన రసాయనాలు ఉండే అవకాశమే లేదు. 

రసాయనాలు ఉండే అవకాశమే లేదు.

ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వంట కాబట్టి అన్ని ఫాస్ట్ గానే అవుతాయి. తక్కువ సమయంలోనే అన్ని వంటలు అయిపోతాయి.

అన్ని వంటలు అయిపోతాయి.

ఈ కుక్కర్‌లో రైస్ కూరగాయలు కలిపి వండితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది

ఆరోగ్యానికి కూడా చాలా మంచిది

ఈ కుక్కర్‌లో వండిన వంటలు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావని వైద్యులు కూడా చెబుతున్నారు. 

అనారోగ్య సమస్యలు కూడా రావు