మీ ఇంటికి దిష్టి తగిలితే ఉగాది రోజున ఈ పరిహారాలు చేస్తే.. మొత్తం మటాష్
Prasanna Yadla
13 March 2026
Pic credit - Pixabay
2026, మార్చి 19 న కొత్త ఏడాది ప్రారంభం కానుంది. అయితే, ఆ రోజున కొన్ని పనులు చేస్తే మీ జీవితం అందంగా మారుతుంది.
త్వరలో కొత్త ఏడాది
మీ ఇంటికి దిష్టి తగిలినట్లు అనిపిస్తే ఉగాది రోజున ఈ పరిహారాలు చేస్తే అవన్ని కూడా మటాష్ అవుతాయి.
ఈ పరిహారాలు చేస్తే అవన్ని మటాష్
ఈ ఉగాది కొందరికి మంచిగా ఉంటే, మరి కొందరికి ప్రతి కూలంగా ఉందనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు
కొందరికి ప్రతి కూలంగా..
అయితే, ఆ రోజున ఇంటికి దిష్టి తీస్తే నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు
నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ
మీరు వండిన పిండి వంటలు, పేదలకు దానం చేస్తే మంచిదని చెబుతున్నారు.
రెమెడీ -1
ఇంటి గుమ్మం వద్ద నాలుగు నిమ్మకాయలు తీసుకుని తిప్పి బయట పారేయండి. ఇలా చేస్తే దిష్టి పోతుంది.
రెమెడీ -2
గుప్పెడు ఉప్పు తీసుకుని ఇల్లు మొత్తం తిప్పి సింక్ లో పారవేయండి. ఇలా చేస్తే దిష్టి మటాష్
రెమెడీ -3
ఇవన్ని చేశాక ఉగాది రోజున తల స్నానం చేస్తే ప్రతికూల శక్తులు మొత్తం తొలగుతాయి. కాబట్టి ఆరోజున ఇలా చేయండి
రెమెడీ -4
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా