AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: రాసిపెట్టుకోండి.. ఇక ఆ రాశుల వారికి అన్ని శుభాలు, లాభాలే..!

Astrology Prediction: జ్యోతిషశాస్త్రంలో లాభ స్థానానికి, అంటే 11వ స్థానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇది పురోగతికి సంబంధించిన స్థానం. ఈ స్థానాన్ని బట్టి జాతకుల ఆర్థిక పరిస్థితి, పురోగతి, పరిచయాలు, శుభ పరిణామాలు, ఆరోగ్యం, ఆయుర్దాయం వంటి అంశాలను అంచనా వేయవలసి ఉంటుంది. ప్రస్తుత గ్రహ సంచార రీత్యా మేషం, వృషభం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మకర రాశులకు సమీప భవిష్యత్తులో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడం, వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి చెందడం, ఉన్నతస్థాయి పరిచయాలు ఏర్పడడం, అనారోగ్యాల నుంచి కోలుకోవడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 13, 2026 | 7:20 PM

Share
మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల డిసెంబర్ వరకు ఆదాయం ఏదో విధంగా వృద్ధి చెందడమే తప్ప తగ్గడం జరగదు. ఏలిన్నాటి శని దోషం బాగా తగ్గడానికి లాభ స్థానంలోని రాహువు తోడ్పడుతుంది. ఈ రాహువు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో స్థిరమైన పురోగతి చోట చేసుకుంటుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి బయటపడతాయి.

1 / 6
వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడి సంచారం వల్ల ఈ ఏడాదంతా  వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి. డిమాండ్ బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపార ఒప్పం దాలు, ఆస్తి ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.

2 / 6
కర్కాటక రాశి :  ఈ ఉగాది నుంచి కర్కాటక రాశి వారికీ వాయింపే అన్నట్లు ఉంది. ఎటు చూసిన కష్టాలు మొదలవ్వనున్నాయి. 
ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ టైం అని చెప్పుకోవాలి. కాబట్టి, ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకండి. మొదలు పెట్టి అస్సలు బాధ పడకండి.

కర్కాటక రాశి : ఈ ఉగాది నుంచి కర్కాటక రాశి వారికీ వాయింపే అన్నట్లు ఉంది. ఎటు చూసిన కష్టాలు మొదలవ్వనున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ టైం అని చెప్పుకోవాలి. కాబట్టి, ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకండి. మొదలు పెట్టి అస్సలు బాధ పడకండి.

3 / 6
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభుడైన గురువు సంచారం జరుగుతున్నందు వల్ల అష్టమ శని ప్రభావం కూడా తగ్గిపోతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ప్రభుత్వ మూలక ధన లాభం, ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉచ్ఛపట్టడం, మార్చి 26 తర్వాత పంచమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల కుటుంబంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. వివాహాది శుభ కార్యాలు జరుగుతాయి. ఆస్తి వివాదం, కోర్టు కేసులు వంటివి సానుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు.

5 / 6
మకరం: ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. భూలాభం కలుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ప్రముఖులతో పరి చయాలు పెరుగుతాయి. వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాట వాలకు ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు పదోన్నతులు లభిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

6 / 6
Follow Us
స్టేడియంలో చెప్పుల వర్షం.. అభిమానుల మధ్య ముష్టియుద్ధం

10 నిమిషాల్లోనే మామిడికాయ రోటి పచ్చడి.. ఇలా ట్రై చేయండి..

నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా?

వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..

సారీ సార్ మీ నమ్మకం నిలబెట్టలేకపోయాను.. పంత్ ఆవేదన

వాస్తు చిట్కాలు: ఇంటి పేర్లు ఇలా పెట్టండి.. సంతోషం, ఐశ్వర్యం ..

హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్..

ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..

ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?

ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే