కార్తీక పౌర్ణమి వచ్చిందంటే చాలు చాలా మంది ఈ రోజున తప్పకుండా తమ ఇంటి వద్ద లేదా గుడికి వెళ్లి దీపం వెలిగిస్తూ ఉంటుటారు.
కార్తీక పౌర్ణమి
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు పౌర్ణమి రోజు దీపం ఎందుకు వెలిగించాలి? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో మనం వివరంగా తెలుసుకుందాం.
దీపం వెలిగించడం
పౌర్ణమి అంటే చంద్రుడు పూర్తిగా వెలుగుతున్న రోజు. ఆ రోజు ఆకాశంలో వెలుగు ఎక్కువగా ఉంటుంది. అలాగే మన ఇంట్లో కూడా వెలుగు ఉండాలని దీపం వెలగిస్తారంట.
చంద్రుడు పూర్తిగా వెలగడం
అంతే కాకుండా కార్తీక మాసం శివుడికి చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ సమయంలో దీపం వెలగించి, చీకటి అంటే కష్టాలు, బాధలు పోవాలని దీపం వెలిగిస్తారు. శివుడిని కోరుతారంట,
శివుడు
అలాగే ఈ రోజు లక్ష్మీదేవి తిరుగుతుంది అంటారు. అందువలన పౌర్ణమి రోజు లక్ష్మీదేవి రాక కోసం ప్రతి ఒక్కరూ ఈ రోజున దీపం వెలిగిస్తుంది. దీని వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నమ్మకం.
లక్ష్మీదేవి
చనిపోయిన పెద్దల ఆత్మలు పౌర్ణమి రోజు ఇంటికి వస్తారని నమ్మకం. అంతే కాకుండా వారు ఇంటిలోకి రావడం కోసం వారికి దారి చూపించడం కోసం గుమ్మంలో దీపం పెడతారు.
పూర్వీకులు
పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసి దీపం వెలిగిస్తే, తెలిసో తెలియకో చేసిన తప్పులన్నీ పోతాయని పెద్దలు చెప్తారు. అందుకే ఈ రోజు చాలా మంది తప్పకుండా దీపం వెలిగిస్తారు
వ్రతం
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించి తీరాలి.