హైకోర్టుకు రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు
సంక్రాంతి చిత్రాలైన రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు నిర్మాతలు టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ, డివిజన్ బెంచ్‌ను అప్పీల్ చేశారు. హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తుపై తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.
సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న భారీ చిత్రాలు రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారుల నిర్మాతలు టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఈ విషయమై కోరిన నిర్మాతలు, గతంలో సింగిల్ బెంచ్ జడ్జి టికెట్ ధరల పెంపును, అదనపు షోలను నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వాటిని సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని అప్పీల్‌లో కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓవైపు చలి.. మరోవైపు పొగమంచుతో ప్రజల ఇక్కట్లు
Gold Price: బంగారం ఇక కొనలేమా.. 24 క్యారెట్ల పసిడి ధర ఎంతంటే
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ATMలలో రూ. 500 ఆపేస్తున్నారా ?? మార్చి 2026 డెడ్‌లైన్‌పై కేంద్రం క్లారిటీ
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా.. వైరల్‌గా డాక్టర్ పోస్ట్
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే

