సాధారణంగా నాగలితో కనిపించే రైతులు మహారాష్ట్రలో తుపాకులతో పొలాల్లో నిలుచుంటున్నారు. అహల్యానగర్ జిల్లాలో చిరుతపులి దాడులు ఎక్కువ కావడంతో వ్యవసాయ కూలీలు పనికి రావడం లేదు. తమ భద్రత కోసం రైతులు తుపాకులను ఆయుధాలుగా పట్టుకుంటున్నారు. ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా వాస్తవం.