Vande Bharat Cost: వందే భారత్ రైలు తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే షాకవుతారు!
Vande Bharat Cost: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మంచి ఆదరణ లభిస్తుంది. కేంద్రం అధునాతన సాంకేతికతో ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను రూపొందించింది. ముఖ్యంగా హైస్పీడ్ తోపాటు అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసింది. అయితే దీనికి ఎంత ఖర్చు అవుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా..? దీని ఖర్చు గురించి తెలిస్తే షాకవుతారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
