AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీ నుదిటి ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

సాధారణంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని వారి మాట, ప్రవర్తన, వైఖరి ఆధారంగా తెలుసుకుంటారు. లేదా జోతిష్యం, హస్తముద్రికం ద్వారానైనా తెలుసుకుంటారు. కానీ ఒక వ్యక్తి శరీర భాగాల ఆకారాన్ని బట్టి కూడా అతని వ్యక్తిత్వం ఎలాంటి వారో తెలుసుకోవచ్చని చాలా మందికి తెలియదు. అవును ఒక వ్యక్తి కన్ను, చెవి, ముక్కు, పాదాల, నుదుడి ఆకారాన్ని బట్టి అతను ఎలాంటి వాడో తెలుసుకోవచ్చు. కాబట్టి నేటి వ్యక్తిత్వ పరీక్షలో, మీ నుదిటి ఆకారం ఆధారంగా వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

Anand T
|

Updated on: Mar 10, 2026 | 7:00 AM

Share
పెద్ద నుదుటి కలిగిన వ్యక్తులు: మీకు నుదుటి పెద్దగా ఉంటే మీరు మల్టీ ట్యాలెంటెడ్ వ్యక్తులు అని అర్థం. అంటే మీకు అనేక రకాల పనుల్లో ఆరితేరిన వాళ్లు అని అర్థం. అలాగే మీరు అనుకున్న ప్రతి పనిని మీ తెలివితేటల ద్వారా ఈజీగా చేయగలుగుతారని అర్థం. ఇలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ కొత్త అవకాశాలను వెతుకుంటూ ఉంటారని, అందరితో కలిసి మెసలి ఉంటారని అర్థం. అంతేకాదు ఇలాంటి వ్యక్తులకు కోపం కూడా ఎక్కువే ఉంటుందట. కానీ దాన్ని వాళ్లు కంట్రోల్‌గా ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగిస్తారట.

1 / 5
చిన్న నుదుటి కలిన వారు: చిన్న నుదుటి ఉన్నవారు సాధారణంగా ఏకాంతంగా ఉండేందుకు కోరుకుంటారు. వీరు త్వరగా జనాలతో కలిసిపోరు. మీరు ఎమోషన్స్‌కు ఎక్కువగా ప్రధాన్యత ఇస్తారు. అలాగే ప్రతి ఒక్కరి బాధలను పంచుకుంటారు. అలాగే వారికి తోడుగా నిలుస్తారు. ఇలాంటి వ్యక్తులు తమ కంటే ఇతరుల వల్లే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు తమకు వ్యక్తిరేకంగా ఉండేవారికి దూరంగా ఉండేందుకు ఎక్కవగా ప్రయత్నిస్తారు. కానీ వీరు ఎవరినైనా ఇష్టంగా ప్రేమిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్లను వదులుకోరు.

2 / 5
వంగి ఉన్న నుదటి: గుండ్రంగా, వంగిన నుదురు ఉన్న వ్యక్తులు అందరితో చాలా మర్యాదగా,స్నేహపూర్వకంగా ఉంటారు. వీరు ఎక్కువగా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. అందరితో సులభంగా కలిసిపోతారు. వారు ఆశావాదులు, అలాగే వీరు అనుకున్న నెరవేర్చుకోవడం కోసం ఎంతైనా కష్టపడుతారు. వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా చిరునవ్వుతో ఎదుర్కొంటారు. వారు ఓపికగా ఉండటమే కాకుండా మంచి మనస్సును కూడా కలిగి ఉంటారు.

3 / 5
M-ఆకారపు నుదుటి కలిగిన వారు: M-ఆకారపు నుదుటి కలిగిన ఉన్న వ్యక్తులు కళాభిమానులు. ఇలాంటి వ్యక్తులు ఏ పనిచేసినా ఫర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే వారు చేసే పనిలో వాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. అంతే కాదు వాళ్లు ఏ పని చేసినా దృఢ నిశ్చయంతో చేస్తారు. ప్రతి విషయాన్ని ముందుచూపుతో ఆలోచిస్తారు.వారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.

4 / 5
వారు కొన్నిసార్లు కోపంగా ఉన్నప్పటికీ, వారు చాలా త్వరగా కూల్ అవుతారు. ముఖ్యంగా తమ ప్రియమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు.)

5 / 5
Follow Us