AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచానికి బంగారం అందిస్తున్న టాప్‌ 10 దేశాలు ఇవే! టన్నుల్లో బంగారం ఉత్పత్తి చేస్తూ..

గత కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరల నేపథ్యంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం ప్రాముఖ్యత మరింత పెరిగింది. 2025 నాటి గ్లోబల్ గణాంకాల ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేస్తున్న టాప్ 10 దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

SN Pasha
|

Updated on: Jan 07, 2026 | 7:31 AM

Share
గత కొన్ని నెలలుగా బంగారం ధర ఎలా పెరుగుతుందో చెప్పనక్కర్లేదు. హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లి రికార్డ్‌ స్థాయి ధరలను తాకింది. ఒక్కే ఏడాదిలోనే దాదాపు 60 శాతం కంటే ఎక్కుబ పెరిగింది. అంత ధర పెరిగినా కూడా కొనేవాళ్లు కొంటూనే ఉన్నారు. ఎందుకంటే బంగారం అనేది ఎంతో విలువైంది. ఇది కేవలం ఆభరణాలు లేదా అలంకరణలకే పరిమితం కాదు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఏ దేశమైనా ఆర్థికంగా బలంగా ఉండేందుకు బంగారం సహాయపడుతుంది. మరి అంత విలువైన బంగారాన్ని ప్రపంచంలోని ఏ దేశాలు అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయో తెలుసా? 2025 నాటి గ్లోబల్ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే టాప్‌ 10 దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో మన పొరుగున ఉన్న చైనా అగ్రస్థానంలో ఉంది. అత్యధికంగా 380.2 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది. ఇక బంగారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా రెండవ స్థానంలో ఉంది. 330.0 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది.

2 / 5
284.0 టన్నుల బంగారం ఉత్పత్తితో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. ఈ లిస్ట్‌లో కెనడా నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. 202.1 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తోంది.

3 / 5
ఇక అగ్రరాజ్యం అమెరికా ఈ లిస్ట్‌లో ఐదవ స్థానంలో ఉంది. అమెరికా 158.0 టన్నులు బంగారం ఉత్పత్తి చేస్తుంది. నెవాడా ఒక్కటే దాని మొత్తం బంగారం ఉత్పత్తిలో దాదాపు 75 శాతం అందిస్తుంది. అమెరికా తర్వాత ఆరో స్థానంలో ఘనా నిలిచింది. ఆఫ్రికాలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశం కూడా అదే. 140.6 టన్నులు ఉత్పత్తి చేస్తుంది.

4 / 5
మెక్సికో 140.3 టన్నులు బంగారం ఉత్పత్తి చేస్తూ 7వ స్థానంలో నిలిచింది. ఇక ఇండోనేషియా 140.1 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తూ 8వ ప్లేస్‌లో ఉంది. దక్షిణ అమెరికాలోని కీలకమైన మైనింగ్ దేశాలలో పెరూ ఒకటి ఇది 136.9 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తూ 9వ స్థానం ఆక్రమించింది. చివరిగా ఉజ్బెకిస్తాన్ 129.1 టన్నుల బంగారం ఉత్పత్తితో టాప్‌ 10వ ప్లేస్‌లో చోటు దక్కించుకుంది.

5 / 5
Follow Us
ఏసీ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే నష్టపోవడం

కొబ్బరి చిప్పలు పడేస్తున్నారా..? ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే

మొదలవ్వకముందే ఐపీఎల్ 2026 హీట్..ఆ 5భారీ రికార్డులపైనే అందరి కళ్లు

చాణక్యుని సక్సెస్ టిప్స్.. విజయానికి మిస్ కాకూడని మార్గదర్శకాలు

తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..

ప్రజలకు బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..

"అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు" పైలెట్ మాటలు
రైల్వే ప్రయాణీకులు బిగ్ బంపర్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి..

ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్

అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..