AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ.. ఈ సమయంలో..

రైల్వే ప్రయాణికులకు అలర్ట్. రెండు రోజలు పాటు రైల్వే ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం కలగనుంది. టికెట్ల బుకింగ్, క్యాన్సిల్ వంటి సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనన్నాయి. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లో మార్పులు చేస్తున్నారు. దీని వల్ల ఆన్‌లైన్ సర్వీసుల్లో ఆటంకం ఏర్పడనుంది.

Venkatrao Lella
|

Updated on: Mar 13, 2026 | 3:13 PM

Share
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కొన్ని గంటల పాటు ఆగిపోనుంది. మార్చి 14,15వ తేదీల్లో సిస్టమ్ అప్‌గ్రేడ్ చేపడుతున్నారు. దీని కారణంగా రైల్వే టికెట్ల బుకింగ్, క్యాన్సిలేషన్, వెయిటింగ్ లిస్ట్, పీఎన్‌ఆర్ స్టేటస్ చెకింగ్ వంటి సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోతాయని రైల్వేశాఖ తెలిపింది. దీంతో ప్రయాణికులు సహరించాలని కోరింది.

1 / 5
మార్చి 19వ తేదీన ఉగాది వస్తుండటంతో చాలామంది సొంతూర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పండుగ సెలవులు కారణంగా రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగనుంది. ఈ క్రమంలో రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌ సేవల్లో అంతరాయం కలగనుండటం ప్రయాణికులపై ప్రభావం చూపనుంది. ఈ సమయంలో ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకోలేరని, అలాగే పీఎన్‌ఆర్ స్టేటస్‌ చెకింగ్ కూడా అందుబాటులో ఉండదని రైల్వే వర్గాలు తెలిపాయి.

2 / 5
ఇక అలాగే బుక్ చేసుకున్న టికెట్లను కూడా క్యాన్సిల్ చేసుకోలేరు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ సేవల్లో కూడా అంతరాయం ఏర్పడనుంది. అయితే ఢిల్లీ పీఆర్‌ఎస్ సిస్టమ్‌తో అనుసంధానమైన సేవలకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలుస్తోంది. ప్రయాణికులు తక్కువగా టికెట్లు బుక్ చేసుకునే అర్థరాత్రి సమయంలో ఈ అప్‌గ్రేడ్ కార్యకలాపాలు చేపట్టనున్నారు.

3 / 5
దాదాపు మూడు గంటల పాటు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ సమయంలో రైల్వే రిజర్వేషన్ల వ్యవస్థ పూర్తిగా అందుబాటులో ఉండదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ సమయంలో ప్రయాణికులు రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ 139ను సంప్రదించి సేవలు పొందాలని అధికారులు సూచిస్తున్నారు.  సేవలకు అంతరాయం కలిగే ముందే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవాలని, ఇతర సేవలు యాక్సెస్ చేయాలని సూచించింది.

4 / 5
టికెట్ల బుకింగ్స్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో అనేక మార్పులు చేస్తున్నారు. ఇటీవల టికెట్ల బుకింగ్‌కు ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేశారు. ఇక తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధృవీకరణను తప్పనిసరిగా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రిజర్వేషన్ సిస్టమ్‌లో అనేక మార్పులు చేస్తున్నారు.

5 / 5
Follow Us
మృత్యువుకు అడుగు దూరంలోకి వెళ్లి వచ్చిన మహిళ.. !

ఆధార్ కార్డులో ఫొటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్..

2 ప్రపంచకప్‌లు అందించిన తోపు.. టెస్ట్‌లకు మాత్రం నో ఎంట్రీ..!

రియల్‌మీ మినీ ఫ్రిజ్‌ గురించి తెలుసా? ధర అందుబాటులోనే

ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె

నొప్పి పుట్టించే సూది మందుకు గుడ్‌బై.. త్వరలో తాగగలిగే ఇంజెక్షన్‌

పర్సనల్‌ కూలింగ్‌ బాక్స్‌ తెచ్చేసిన గోద్రెజ్.. ధర ఎంతంటే

ఇంట్లోనే ఫుడ్ బిజినెస్‌ ప్రారంభించండి..రూ.10 లక్షల వరకు ప్రయోజనం

కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
జెబ్రానిక్స్‌ సౌండ్‌ ఫీస్ట్‌ 45 పోర్టబుల్ స్పీకర్‌‌.. వివరాలివే