కుంభమేళలో మోనాలిసా.. మాఘమేళలో బాస్మతి..ఇంతకీ ఈమె ఎవరో తెలుసా?
Samatha
7 January 2026
ప్రయోగ్‌రాజ్‌లో మాఘమేళ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది పుణ్య స్నానల కోసం మాఘమేళకు వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం మాఘ మేళ జరుగుతుంది.
మాఘమేళ
12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది. అయితే కుంభమేళ సమయంలో మోనాలిసా ఎంత ట్రెండ్ అయ్యిందే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కుంభమేళ
కుంభమేళ సమయంలో మోనాలిసా ఏకంగా సోషల్ మీడియానే షేక్ చేసింద. ప్రస్తుతం చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని లైఫ్ లీడ్ చేస్తుంది.
మోనాలిసా
అయితే ప్రస్తుతం మోనాలిసా తరహాలోనే మాఘ మేళలో చుట్టలు అమ్ముకునే ఓ యువతి బాస్మతి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
సోషల్ మీడియా
ప్రయోగ్ రాజ్ భక్తులతో సందడ నెలకొంది. అయితే ఇక్కడ దంతపు చుట్టలు అమ్ముకోవడానికి వచ్చిన ఓ అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచి, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
బాస్మతి
పూల దండలు, దంతపు చుట్టలు అమ్ముకుంటూ తన అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ ఈమె చుట్టే కెమెరాలు తిరుగుతూ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది.
పూలదండలతో
కుంభమేలాలో బాస్మతి కూడా కళ్లకు కాటుకతో, మనోహరమైన చిరునవ్వుతో తన అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. పస్తుతం అందరూ ఈమెను కొత్త మోనాలిసా అని పిలుస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
కళ్లకు కాటుకతో
ఇప్పుడు సోషల్ మీడియలో మోనాలిసా తరహాలో బాస్మతి వైరల్‌గా మారింది. నెట్టింట ఈమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చక్కెర్లు కొడుతున్నాయి.