06 January 2026
ఆచితూచి అడుగులేస్తున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్
Rajeev
Pic credit - Instagram
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అందాల భామ మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది.
హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాతో మంచి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంది.
సీతారామం తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. నాని నటించిన ఈ సినిమా కూడా హిట్ అయ్యింది.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
దాంతో మృణాల్ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. దాంతో ఆచితూచి అడుగులేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
కల్కిలో చిన్న రోల్ లో కనిపించిన మృణాల్.. ప్రస్తుతం అడవి శేష్ నటిస్తున్న డెకాయిట్ లో నటిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్