06 January 2026
కవ్విస్తున్న కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. అమ్మడి ఫొటోస్ అదుర్స్
Rajeev
Pic credit - Instagram
చాలా మంది ముద్దుగుమ్మలు ప్రస్తుతం వరుసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. వీరిలో శ్రీనిధి శెట్టి ఒకరు.
ఈ అమ్మడు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్ కుర్రాళ్ళ అభిమాన హీరోయిన్ గా మారిపోయింది.
ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి విజయలను అందుకుంది ఈ అమ్మడు.
కన్నడ హీరో యష్ నటించిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో భారీ విజయాలను అందుకుంది ఈ చిన్నది.
ఆ తర్వాత తమిళ్ లో విక్రమ్ నటించిన కోబ్రా సినిమాలో కనిపించింది, కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఆ తర్వాత తెలుగులో నాని నటించిన హిట్ 3 సినిమాలో మెరిసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇటీవలే తెలుసు కదా సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది ఈ వయ్యారి భామ.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్