Janhvi Kapoor: ‘నచ్చిన ప్రతీ వ్యక్తిని పెళ్లి చేసుకోలేం కదా’.. డేటింగ్ పై జాన్వీ ఆసక్తికర కామెంట్స్..

తన తల్లిదండ్రులు బోనీకపూర్, దివంగత నటి శ్రీదేవికి డేటింగ్ అనే కాన్సెప్ట్ నచ్చనది.. తనకు నచ్చినవాడిని తీసుకువస్తే పెళ్లి చేస్తామని వారు చెప్పేవారని చెప్పింది. ప్రస్తుతం తాను సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పింది.

Janhvi Kapoor: 'నచ్చిన ప్రతీ వ్యక్తిని పెళ్లి చేసుకోలేం కదా'.. డేటింగ్ పై జాన్వీ ఆసక్తికర కామెంట్స్..
Janhvi
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 18, 2022 | 12:03 PM

గుడ్ లక్ జెర్రీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది హీరోయిన్ జాన్వీ కపూర్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రంలో నటిస్తుంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న జాన్వీ డేటింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన తల్లిదండ్రులు బోనీకపూర్, దివంగత నటి శ్రీదేవికి డేటింగ్ అనే కాన్సెప్ట్ నచ్చనది.. తనకు నచ్చినవాడిని తీసుకువస్తే పెళ్లి చేస్తామని వారు చెప్పేవారని చెప్పింది. ప్రస్తుతం తాను సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పింది.

” డైటింగ్ కాన్సెప్ట్ మా పేరెంట్స్ కు నచ్చదు. కానీ డేటింగ్ అనేది ఒక సందర్భం మాత్రమే. అది ఎందుకో నాకు తెలియదు. కానీ మా అమ్మనాన్నలు దీని విషయంలో ఎంతో నాటకీయంగా ఉంటారు. నీకు అబ్బాయి నచ్చినప్పుడు మా దగ్గరికి తీసుకురా పెళ్లి చేస్తాం అన్నట్టుగా ఉంటుంది. కానీ మనకు నచ్చిన ప్రతీ అబ్బాయిని పెళ్లి చేసుకోనవసరం లేదు కదా. మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. ఎప్పుడు చిల్ అవుతుండాలి. అందుకే జీవితంలో లైక్ చిల్ అనే కాన్సెప్ట్ ఉండాలి. వారు దీనిని అర్థం చేసుకోలేరు” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇటీవల ఓ రియాల్టీ షోలో పాల్గొన్న జాన్వీ.. తాను ప్రస్తుతం ఒంటరిగా సంతోషంగా ఉన్నానని చెప్పింది. ఇతరులతో సాన్నిహిత్యం అనేది వారిని దానిని కట్టుబడి ఉండేలా చేస్తుంది. దీంతో వారు చాలా భయపడుతుంటారు. బెదిరింపులకు గురవుతారు. ఎవరితోనైనా నిజమైన సంబంధాన్ని ఏర్పర్చుకోవాలంటే వారికి దూరంగానే ఉండాలి అని తెలిపింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..