AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ ఉన్నవారు బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది..? అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెడతారు..

డయాబెటిక్ రోగులకు బంగాళాదుంపలు మంచివేనా..? ఈ ప్రశ్న షుగర్ పేషెంట్లను తరచూ వేధిస్తుంటుంది. బంగాళాదుంపల్లో ఉండే అధిక స్టార్చ్, రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుందనే భయంతో చాలామంది వీటిని ఆహారం నుండి పూర్తిగా తొలగిస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగాళాదుంపలను సరైన పద్ధతిలో ఉడికించి తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వాటిని ఆస్వాదించవచ్చు.

Krishna S
|

Updated on: Feb 28, 2026 | 7:17 PM

Share
సాధారణంగా బంగాళాదుంపలు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి, అంటే వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కానీ వాటిని సరిగ్గా ఉడికించడం ద్వారా మనం ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

1 / 5
నిల్వ చేసే పద్ధతి:  బంగాళాదుంపలను ఉడికించిన తర్వాత వాటిని కనీసం 24 గంటల పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల వాటిలోని సాధారణ స్టార్చ్, రెసిస్టెంట్ స్టార్చ్‌గా మారుతుంది. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ సాధారణ స్టార్చ్ వలె త్వరగా జీర్ణం కాదు, శరీరంలో ఫైబర్‌గా పనిచేస్తూ, రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది.

2 / 5
వండే పద్ధతి: ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ డయాబెటిక్ రోగులకు అత్యంత ప్రమాదకరం. ఇవి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. వీటికి బదులుగా బంగాళాదుంపలను తొక్క తీయకుండా ఉడకబెట్టడం లేదా నూనె లేకుండా కాల్చడం చాలా సురక్షితం.

3 / 5
సరైన సమతుల్యత: బంగాళాదుంపలను ఎప్పుడూ ఒంటరిగా తినకూడదు. వాటితో పాటు చేపలు, చికెన్, గుడ్లు వంటి ప్రోటీన్లు లేదా ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవడం ద్వారా జీర్ణక్రియ నెమ్మదించి, చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి.

4 / 5
తొక్కతో సహా తినడం: బంగాళాదుంప తొక్కలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేయడానికి సహాయపడుతుంది.

5 / 5
Follow Us
మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440

కాకినాడ AE కేసులో ట్విస్ట్‌.. 'నా భర్తకు విషం ఇచ్చి వాడే చంపాడు'

సరికొత్త మహీంద్రా స్కార్పియో పికప్ ట్రక్‌ ధర, ఫీచర్లు ఇవే

94 ఫోర్లు, 6 సిక్సర్లతో 1107 పరుగులు.. క్రికెట్ హిస్టరీలోనే..

డెబ్యూ మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్న లంక బౌలర్

మార్కెట్‌లో సంచలనానికి స్కోడా స్లావియా రెడీ.. పూర్తి వివరాలు

కియారా కాదు.. రామ్ చరణ్-సుక్కూ మూవీలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్!

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ భారీగా పెరుగుతున్న రేట్లు

ఇండియన్‌ మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్‌ ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీలు

రోజుకు కేవలం రూ.195 పొదుపుతో చేతికి రూ.10 లక్షలు..