Suriya: కోలీవుడ్ టు టాలీవుడ్.. హిట్ కోసం సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ ప్రాజెక్ట్స్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో హీరో సూర్య టాలీవుడ్ దర్శకుల వైపు చూస్తున్నారు. మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆయన, తదుపరి తెలుగు దర్శకులతోనే వరుస సినిమాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పరశురామ్, వివేక్ ఆత్రేయ, చందు మొండేటి వంటి దర్శకులతో పాటు పూరి జగన్నాథ్ పేరు కూడా సూర్య లిస్టులో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కోలీవుడ్ ప్రాజెక్ట్‌లు ఆశించిన రేంజ్‌లో వర్కవుట్ కాకపోవడంతో నటుడు సూర్య టాలీవుడ్ దర్శకుల వైపు దృష్టి సారించారు. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ స్టార్, తదుపరి బ్యాక్ టు బ్యాక్ తెలుగు దర్శకులతో సినిమాలు చేసేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. కంగువ ఫెయిల్యూర్ తర్వాత తన కెరీర్ విషయంలో ఆలోచనలో పడిన సూర్య కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. రెట్రోకు పాజిటివ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ స్థాయిలో పర్ఫార్మ్ చేయలేదు. అందుకే, ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాత కొత్త కాంబినేషన్స్‌ను సెట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్
సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ
విశాఖ షిప్‌యార్డ్‌లో.. హడలెత్తిస్తున్న విషసర్పాలు
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్ మొత్తం పాయె!
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్ టీ.. కారణం ఇదే
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!

