Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ భవిష్యత్తుపై నెలకొన్న అనుమానాలను నటి సంయుక్త మీనన్ నివృత్తి చేశారు. లోకేష్ కనగరాజ్ ప్రొడక్షన్, భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందుతున్న బెంజ్ చిత్రం LCUలో భాగమని ఆమె స్పష్టం చేశారు. ఈ సినిమాలో లోకేష్ గత చిత్రాలలోని పాత్రలు కూడా ఉంటాయని వెల్లడించడంతో LCU కొనసాగింపుపై ఊహాగానాలకు తెరపడింది.
సౌత్ ఇండియాలో అత్యంత విజయవంతమైన సినిమాటిక్ యూనివర్స్‌లలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) ఒకటిగా పేరొందింది. ఖైదీ, విక్రమ్, లియో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో LCU అభిమానులలో భారీ అంచనాలను పెంచింది. అయితే, ఇటీవల కూలీ సినిమా పరాజయం, లోకేష్ కనగరాజ్ హీరోగా మారడం, ఖైదీ 2 వాయిదా పడటంతో LCU భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: కోలీవుడ్ టు టాలీవుడ్.. హిట్ కోసం సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్
సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ
Follow Us
వైరల్ వీడియోలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

