Ram Pothineni: వరుస ఫెయిల్యూర్స్ తో.. కన్‌ఫ్యూజ్ అవుతున్న రామ్ పోతినేని
ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ పోతినేని నటించిన చిత్రాలు విజయం సాధించలేకపోయాయి. రెడ్ పర్వాలేదనిపించినా, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ అయ్యాయి. దీంతో తదుపరి ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడంలో రామ్ గందరగోళంలో ఉన్నారు. హారర్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామాల మధ్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని, ఆసక్తికరమైన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెడీ, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలతో స్టార్ లీగ్‌లో తన సత్తాను చాటుకున్నారు. అయితే, నటుడిగా మంచి మార్కులను సాధించినప్పటికీ, వరుస విజయాలను సాధించడంలో ఈ ఎనర్జిటిక్ స్టార్ విఫలమవుతున్నారు. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ సాధించలేకపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
Suriya: కోలీవుడ్ టు టాలీవుడ్.. హిట్ కోసం సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్
సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

