AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. ఇలా చేస్తే చికెన్, మటన్ కూడా ఏ మూలకి సరిపోవు

మీ ఇంట్లో కూరలు తిని తిని బోర్ కొట్టినప్పుడు పచ్చి కూరగాయలతో ఇలా రోటి పచ్చడి చేసుకుని తినండి రుచి అదిరిపోతోంది. మీకు స్పైసీగా కావాలంటే మంట మిర్చిని వేసుకుని తినొచ్చు మరి, ఇంకెందుకు లేట్ దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 28, 2026 | 6:00 PM

Share
కావాల్సిన పదార్ధాలు : 4 వంకాయలు, 4 టమాటోలు, ఒక కప్పు బీరకాయలు, ఒక కప్పు దొండకాయ, ఒక కప్పు బెండకాయ ముక్కలు , 250 గ్రాముల పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, చింతపండు రసం, వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్  జీలకర్ర, ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోండి.

1 / 5
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో వంకాయ, బీరకాయ, దొండకాయ, బెండకాయలు ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు వేసి స్టవ్ మీదే 10 నిముషాల పాటు బాగా మగ్గించాలి.

2 / 5
ఉడికిన మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని రొటీలో కూరగాయలను అన్ని వేసి  కచ్చా  పచ్చా గా దంచుకోవాలి. ఆ తర్వాత మధ్యలో కొద్దిగా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు , జీలకర్ర  మెత్తగా అయ్యేలా  రుబ్బుకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడు ఇప్పుడు తాలింపు పెట్టడానికి స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి దానిలో పోపు గింజలు, అర టీ స్పూన్ ఆవాలు, మినుములు, 4 ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు వేసి పోపు వెయ్యాలి.

4 / 5
అంతే, వేడి వేడి పచ్చి కూరగాయల రోటి పచ్చడి రెడీ. దీనిని తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో  ఈ పచ్చడి కొద్దిగా వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

5 / 5
Follow Us
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..

ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  

దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..

వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ

బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?

ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..

వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత

ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్

భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే

వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..