AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా.. ఎమోషనల్ అయిన గెటప్ శ్రీను..

Latest Movie News: గెటప్ శ్రీను.. తెలుగు ప్రేక్షకులకు ఇది పరిచయం అక్కర్లేని పేరు. తనదైన శైలి కామెడీతో.. విభిన్నమైన గెటప్స్‌లో అందరినీ అలరిస్తూ బుల్లితెర కమల్ హసన్ అనిపించుకున్నాడు గెటప్ శ్రీను. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న ఫేక్ అకౌంట్లపై గెటప్ శ్రీనుకు బాగా కోపం వచ్చింది. తన పేరుతో ఎవరో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి యాంటీ పోస్టులు పెడుతున్నారని.. వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు […]

వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా.. ఎమోషనల్ అయిన గెటప్ శ్రీను..
Ravi Kiran
|

Updated on: Apr 06, 2020 | 2:46 PM

Share

Latest Movie News: గెటప్ శ్రీను.. తెలుగు ప్రేక్షకులకు ఇది పరిచయం అక్కర్లేని పేరు. తనదైన శైలి కామెడీతో.. విభిన్నమైన గెటప్స్‌లో అందరినీ అలరిస్తూ బుల్లితెర కమల్ హసన్ అనిపించుకున్నాడు గెటప్ శ్రీను. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న ఫేక్ అకౌంట్లపై గెటప్ శ్రీనుకు బాగా కోపం వచ్చింది. తన పేరుతో ఎవరో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి యాంటీ పోస్టులు పెడుతున్నారని.. వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని ఈ జబర్దస్త్ కమెడియన్ లైవ్ వీడియోలో చెప్పాడు.

తాజాగా ఓ వీడియో చేసిన శ్రీను.. తనకు సోషల్ మీడియాలో ఉన్నది కేవలం రెండు అకౌంట్లు మాత్రమేనని.. అందులో ఒకటి పర్సనల్ అయితే.. మరొకటి పేజ్ అని తెలిపాడు. ఈ రెండు కాకుండా ఎవరో గెటప్ శ్రీను పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నారని చెప్పాడు. దానితో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. కాగా, ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నాడు.

For More News:

ఫ్లాష్: లాక్ డౌన్.. ఇళ్లల్లోనే జనాలు.. ఏపీలో తగ్గిన నేరాలు..

కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కేసులు, 69 వేల మృతులు..

2011 ప్రపంచకప్ ఫైనల్‌: యువరాజ్ స్థానంలో ధోనిని ముందు వెళ్లమన్నా..

Breaking: ఏపీలో కొత్తగా 14 కరోనా కేసులు.. ఇద్దరు మృతి..

డాక్టర్ల నిర్లక్ష్యం.. ఐసీయూ తాళాలు దొరక్క వృద్ధురాలు మృతి..

ఫ్లాష్ న్యూస్: దేశంలో 4000 దాటిన పాజిటివ్ కేసులు.. ఆ 11 రాష్ట్రాల్లోనే అత్యధికం…

డేంజర్ బెల్స్: మరిన్ని రోజులు లాక్ డౌన్ పొడిగింపు..!

సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.

కర్నూలులో కంటైన్‌మెంట్ జోన్లు.. నిత్యావసరాలు సైతం బంద్.!

వైద్యుల భద్రతపై తెలంగాణ డీజీపీ కీలక నిర్ణయం.. ఇకపై..

https://www.instagram.com/p/B-libKrFHOf/?utm_source=ig_web_copy_link