Anchor Suma యాంకర్ సుమ ఇంట్లో విషాదం… ఆమె వదినమ్మ..!

ప్రముఖ టెలివిజన్ యాంకర్ సుమ ఇంట్లో విషాదం నెలకొంది. సోమవారం సుమ అత్తగారింట్లో ఆమె దగ్గరి బంధువు కన్నుమూశారు. దాంతో సుమతోపాటు..

Anchor Suma యాంకర్ సుమ ఇంట్లో విషాదం... ఆమె వదినమ్మ..!
Follow us

|

Updated on: Apr 06, 2020 | 3:40 PM

Tragedy in Anchor Suma home: ప్రముఖ టెలివిజన్ యాంకర్ సుమ ఇంట్లో విషాదం నెలకొంది. సోమవారం సుమ అత్తగారింట్లో ఆమె దగ్గరి బంధువు కన్నుమూశారు. దాంతో సుమతోపాటు.. ఆమె భర్త రాజీవ్ కనకాల తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శ్రీలక్ష్మి మరణ వార్త తెలిసిన వెంటనే సుమ, రాజీవ్ కనకాల బంధువులు, వారి సన్నిహితులు పెద్ద సంఖ్యలో వారింటికి చేరుకున్నారు.

యాంకర్ ప్రజెంటర్ సుమ భర్త రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి సోమవారం మధ్యాహ్నం కన్ను మూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని సుమ కుటుంబీకులు తెలిపారు. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాల ఇద్దరి సంతానంలో రాజీవ్ కనకాల ఒకరు కాగా శ్రీలక్ష్మి మరొకరు. శ్రీలక్ష్మి భర్త ప్రముఖ పాత్రికేయుడు పెద్ద రామారావు. శ్రీలక్ష్మి, పెద్ద రామారావు దంపతులకు ఇద్దరు ఆడపిల్లలున్నారు.

శ్రీలక్ష్మి కనకాల… దూరదర్శన్ లో వచ్చిన రాజశేఖర చరితము సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టారు. పలు సీరియళ్ళలో నటించారు. తన తండ్రి దేవదాస్ కనకాల దర్శకత్వంలో పలు సీరియళ్ళలోను, టెలిఫిల్మ్స్‌లోను శ్రీలక్ష్మి నటించారు. తెలుగుతోపాటు కన్నడ, హిందీ సీరియళ్ళలోను ఆమె నటించి తన ప్రతిభను చాటుకున్నారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?