భారీగా పెరిగిన మాంసం ధరలు.. కిలో మటన్ రూ.800

మాంసం ధరలు భారీగా పెరిగిపోయాయి. ఏకంగా కిలో మటన్ రూ.800లు అయ్యింది. దీంతో మాంసం ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఈ రోజు ఆదివారం కావడంతో.. ఒకేసారి అందరూ మాంసం దుకాణాలకు క్యూ కట్టారు. మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు రద్దీగా..

భారీగా పెరిగిన మాంసం ధరలు.. కిలో మటన్ రూ.800
Follow us

| Edited By:

Updated on: Mar 29, 2020 | 11:11 AM

మాంసం ధరలు భారీగా పెరిగిపోయాయి. ఏకంగా కిలో మటన్ రూ.800లు అయ్యింది. దీంతో మాంసం ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఈ రోజు ఆదివారం కావడంతో.. ఒకేసారి అందరూ మాంసం దుకాణాలకు క్యూ కట్టారు. దీంతో మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు రద్దీగా మారిపోయాయి. కనీసం సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకుండా.. జనాలు ఒకేసారి ఎగబడుతున్నారు. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తోన్న చికెన్ ధరలు కూడా ఒకేసారి అమాంతం పెరిగిపోయాయి.

కరోనా వైరస్ కారణంగా చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందని.. సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో చికెన్, గుడ్డు ధరలు అమాంతం పడిపోయాయి. ఎగ్సేమో కానీ చికెన్ ధరలు మాత్రం ఎప్పుడూ లేని తరహాలో.. హోల్‌సేల్‌గా కిలో రూ.20 నుంచి రూ.40లకి పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఫ్రీగా కోళ్లు ఇచ్చినా.. ఎవరూ తీసుకునే పరిస్థితి లేకపోయింది. దీంతో కోళ్ల సప్లై భారీగా తగ్గిపోయింది. ఈ ఎఫెక్ట్ కాస్తా చికెన్ ధరలపై పడింది. ఒక్కసారిగా చికెన్ ధరలు పెరిగిపోయాయి. అలాగే లాక్‌డౌన్ ఎఫెక్ట్ కాస్తా మటన్ ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వీటి రేట్లు కూడా ఒకేసారి ఆకాశానికి తాకాయి.

ఒక్కసారిగా ఇంత రేటు పెరగడంతో.. కొనే పరిస్థితి లేదని అంటున్నారు. లాక్‌డౌన్ నెపంతో అందరూ రేట్లు పెంచేసి దోచుకుంటున్నారని జనాలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో మటన్ రూ.800 నుంచి 900లు పలుకుతుండగా.. కిలో చికెన్ రూ.180 నుంచి 200ల దాకా లభ్యమవుతున్నాయి. అలాగే చేపలు, రొయ్యల ధరలు కూడా పెరిగినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి: 

డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే

కన్నీటి పర్యంతమైన కమెడియన్.. మిమ్మల్ని వేడుకుంటున్నా..

మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్

న్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ముహుర్తం ఫిక్స్..

కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్

ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ

  కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

పవన్‌పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్

కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం