AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pomegranate: జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే ఎర్ర ముత్యాలు.. నెల రోజులు క్రమం తప్పకుండా తింటే మీ బుర్రకు గట్టి పదును!

పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఎర్రటి గింజలు కలిగిన దానిమ్మలోని పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి..

Srilakshmi C
|

Updated on: Mar 17, 2026 | 9:00 PM

Share
పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఎర్రటి గింజలు కలిగిన దానిమ్మలోని పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా ప్రతిరోజూ దానిమ్మపండు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

1 / 5
దానిమ్మలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దీనివల్ల రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. దానిమ్మలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. దీనిని తినడం వల్ల కీళ్లవాతం, దీర్ఘకాలిక వాపు నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడి, తద్వారా వాపును తగ్గిస్తాయి.

2 / 5
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో దానిమ్మ చాలా సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పాలిఫెనాల్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, ఆరోగ్యకరమైన రక్తనాళాలను కాపాడటంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుంది.

3 / 5
దానిమ్మలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. దానిమ్మలో శరీరానికి అవసరమైన ఫైబర్‌లో 45% ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

4 / 5
అధ్యయనాల ప్రకారం, ప్రతిరోజూ దానిమ్మపండు తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. వయసుతో పాటు వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇది మెదడు కణాలకు జరిగే నష్టాన్ని కూడా నివారిస్తుంది. దానిమ్మలోని వృద్ధాప్య నిరోధక గుణాలు చర్మ కణాలను పునరుద్ధరించడానికి, చర్మ కాంతిని పెంచడానికి, ముడతలను తొలగించడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా కనిపించేలా చేయడానికి సహాయపడతాయి.

5 / 5
Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!

పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత

ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?

శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష

రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..

బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు

ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు

మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..

తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు