AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే

కరోనా చికిత్స పొంది పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా దాదాపు 8 రోజుల దాకా వైరస్ రోగి శరీరంలోనే ఉండే అవకాశాలున్నాయని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ మధ్యకాలంలో బీజింగ్‌లోని పీఎల్‌ఏ జనరల్ ఆస్పత్రిల్లో కోవిడ్-19 చికిత్స పొంది కోలుకున్న..

డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 29, 2020 | 10:14 AM

Share

కరోనా చికిత్స పొంది పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా దాదాపు 8 రోజుల దాకా వైరస్ రోగి శరీరంలోనే ఉండే అవకాశాలున్నాయని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ మధ్యకాలంలో బీజింగ్‌లోని పీఎల్‌ఏ జనరల్ ఆస్పత్రిల్లో కోవిడ్-19 చికిత్స పొంది కోలుకున్న వ్యక్తులు ఇళ్లకు వెళ్లిన 16 మంది రోగుల ఆరోగ్యాల్లో వచ్చిన మార్పులను చెక్ చేయడంతో ఈ విషయం వెల్లడైందని వారు తెలిపారు. రోగుల ఇళ్లకు వెళ్లిన శాస్త్రవేత్తలు ఒకరోజు తప్పించి.. మరొక రోజు గొంతులోని స్రావాల శాంపిళ్లను సేకరించి పరీక్షలు జరిపారు. దీంతో వారిలో సగం మంది శ్వాసకోశ వ్యవస్థలో ఇప్పటికీ కరోనా వైరస్ జాడ ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఈ క్రమంలో ఎవరినైనా కలిస్తే సులువుగా వైరస్ సక్రమించే ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి చికిత్స తీసుకున్న తరువాత కూడా ప్రజలకు ఓ నెల రోజుల పాటు దూరంగా ఉండటం మంచిదని అంటున్నారు. అలాగే కుటుంబసభ్యులు కూడా రోగి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. వైరస్ సోకిన వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచాలన్నారు. కాగా ఈ అధ్యయనంలో భారత సంతతి శాస్త్రవేత్త లోకేష్ శర్మ కూడా భాగస్తులయ్యారు.

ఇవి కూడా చదవండి: కన్నీటి పర్యంతమైన కమెడియన్.. మిమ్మల్ని వేడుకుంటున్నా..

మందు బాబులకు గుడ్‌న్యూస్.. అంతలోనే బ్యాడ్‌న్యూస్

ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ముహుర్తం ఫిక్స్..

కరోనాకు తోడు ఎయిడ్స్.. కంపెనీ క్లోజ్

ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ

  కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

పవన్‌పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్

కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

Follow Us
OTTలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTTలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులెప్పట్నుంచంటే?
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులెప్పట్నుంచంటే?
నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
బంగారం ధరలపై భారీ ఊరట.. మరోసారి పతనం.. నేటి రేట్లు ఇవే..
బంగారం ధరలపై భారీ ఊరట.. మరోసారి పతనం.. నేటి రేట్లు ఇవే..
ఈ రాశుల వారికి శుభవార్తలే.. శుభవార్తలు.. సోమవారం దిన ఫలాలు ఇదిగో
ఈ రాశుల వారికి శుభవార్తలే.. శుభవార్తలు.. సోమవారం దిన ఫలాలు ఇదిగో
చేపల కోసం గేలం వేస్తే.. వెన్నులో వణుకు పుట్టించే సీన్‌..!
చేపల కోసం గేలం వేస్తే.. వెన్నులో వణుకు పుట్టించే సీన్‌..!
తల్లికి వందనం 2వ విడతకు గ్రీన్ సిగ్నల్.. అరోజే అకౌంట్లోకి డబ్బులు
తల్లికి వందనం 2వ విడతకు గ్రీన్ సిగ్నల్.. అరోజే అకౌంట్లోకి డబ్బులు
'విమానాన్ని కూల్చేయాలనుకున్నా.. చావంటే భయం లేదు!'
'విమానాన్ని కూల్చేయాలనుకున్నా.. చావంటే భయం లేదు!'
విజయవాడలో భారీ మోసం.. పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు!
విజయవాడలో భారీ మోసం.. పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు!
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!