Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించిన అమర వీరుల స్ఫూర్తి మరువలేనిది"- కేంద్ర సహాయక హోంమంత్రి జి.కిషన్ రెడ్డి
  • చెన్నై : తమిళనాడు లో రుతుపవనాల ప్రభావం తో భారీ గా కురుస్తున్న వర్షాలు . తిరువళ్లూరు,కాంచీపురం జిల్లాలతో పాటు వెల్లూర్ ,విరుదునగర్,నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు . పలు చోట్ల రోడ్లన్నీ జలమయం ,ఉరుములు తో కూడిన వర్షాలకు పలు చోట్ల నేలకొరిగిన చెట్లు . తిరువళ్లూరు జిల్లాలో పిడుగుపాటు కి ఒక మహిళ మృతి.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • ఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయంలో కరోనా పాజిటివ్. దాదాపు 13 మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

కరోనా వ్యాపిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం వీలైనన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఏపీని లాక్‌డౌన్ చేశారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి రాకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు..
Coronavirus Effect: YCP MLA Pinnelli Ramakrishna Reddy Cleans Roads at Guntur, కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

కరోనా వ్యాపిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం వీలైనన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఏపీని లాక్‌డౌన్ చేశారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి రాకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు వీధులన్నింటిలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈ విధంగానే గుంటూరు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మాచర్ల పట్టణంలోని పురవీధుల్లో క్లోరిన్ మందు స్ప్రే చేశారు. మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వయంగా క్లోరిన్ మందు స్ప్రే చేసి రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

కాగా.. ఏపీలో ఇప్పటికే 13 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో 4, విజయవాడలో 3, గుంటూరులో 2, నెల్లూరులో 1, ఒంగోలులో 1, రాజమండ్రిలో 1, తిరుపతిలో 1 చొప్పున మొత్తం 13 కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో 60కి పైగా చేరాయి. దీంతో మరింతగా పటిష్ఠ చర్యలు తీసుకోనున్నట్లు ఇరు రాష్ట్రాల చర్యలు సూచనలు చేశారు.

ఇవి కూడా చదవండి: పవన్‌పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్

కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి

కరోనా ఎఫెక్ట్.. డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టులుగా టమాటాలు..

కరోనా ఎఫెక్ట్: తన వల్ల ఊరికి ఏమీ కాకూడదని వృద్ధుడు ఆత్మహత్య

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

Related Tags