ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ

కరోనాకు మందుకు కనుగొన్నారని కొన్ని వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. దీంతో త్వరలోనే కరోనా సమస్య తీరుతుందని పలు రకాల వ్యాక్సిన్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. వీటిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. ఇప్పటివరకూ దీనికి మందు కొనుగొనలేదని..

ఫ్లాష్‌న్యూస్: కరోనాకు మందు లేదు.. 18 నెలలు ఆగాల్సిందే: WHO క్లారిటీ
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2020 | 5:45 PM

మానవాళికి ముప్పుగా మారింది మహమ్మారి కరోనా వైరస్. ఈ పేరు వింటేనే ఇప్పుడు ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా దీనికి మందు కొనుగొన్నారంటూ కొన్ని వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. దీంతో త్వరలోనే కరోనా సమస్య తీరుతుందని పలు రకాల వ్యాక్సిన్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతున్నాయి. వీటిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. ఇప్పటివరకూ దీనికి మందు కొనుగొనలేదని పేర్కొంది. కానీ ఈ వ్యాక్సిన్ కోసం పరిశోధనలు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నాయని WHO డైరెక్టర్ డాక్టర్ టెడ్రెస్ తెలిపారు.

కరోనా బాధితుల చికిత్సలో ఎదురవుతోన్న సవాళ్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య ప్రతినిధులతో డబ్ల్యూహెచ్ఓ చర్చలు జరిపిందన్నారు. కరోనాను అరికట్టడానికి కావాల్సిన వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే కనీసం 18 నెలల సమయం పడుతుందని చెప్పారు. శరవేగంగా విస్తరిస్తోన్న వైరస్‌ ఆటకట్టించేందుకు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను కనిపెట్టే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే మందును కనిపిపెట్టేందుకు చాలా దేశాలు ముందుకు వస్తున్నాయని టెడ్రోస్ పేర్కొన్నారు.

కాగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటింది. కోవిడ్‌-19 మహమ్మారి వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు 6, 01,502 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 27, 438 మంది చనిపోయారు. ఇప్పటివరకు లక్షా 33 వేల మంది పేషంట్లు కోలుకున్నారు. అమెరికాలో కరోనా సోకి చనిపోయిన వారి సంఖ్య 17 వందలు దాటింది. లక్షా నాలుగువేల మందికి పైగా పాజిటివ్‌ వచ్చింది. చైనాలో మూడు వేల మందికిపైగా చనిపోయారు. ఇటలీలో అయితే మరీ దారుణం.. తొమ్మిది వేలకు పైగా ప్రజలను కరోనా మహమ్మారి చంపేసింది. స్పెయిన్‌లో అయిదువేల మంది ఉసురు తీసుకుంది కరోనా. జర్మనీలో ఇంచుమించు నాలుగు వందల మంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి: కరోనా అలెర్ట్: రోడ్లు శుభ్రం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

పవన్‌పై మంచు హీరో షాకింగ్ కామెంట్స్

కోలుకున్న కోడి ధరలు.. లాక్‌డౌన్ ఉన్నా రేట్లు పైపైకి

కరోనా ఎఫెక్ట్.. డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టులుగా టమాటాలు..

కరోనా ఎఫెక్ట్: తన వల్ల ఊరికి ఏమీ కాకూడదని వృద్ధుడు ఆత్మహత్య

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!