AP News: ఏపీలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇలా.. ఆ ప్రాంతాల్లో రెయిన్ అలెర్ట్

ఏపీలోని ఆ ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు..

AP News: ఏపీలో వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇలా.. ఆ ప్రాంతాల్లో రెయిన్ అలెర్ట్
Andhra Weather
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 17, 2024 | 1:00 PM

నిన్నటి కొమరిన్ ప్రాంతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు తక్కువగా గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య/తూర్పు గాలులు వీస్తున్నాయి.

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

———————————— ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

—————————————-

ఈరోజు , రేపు, ఎల్లుండి :-

ఇవి కూడా చదవండి

వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది .

===== దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :- —————————————

ఈరోజు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు :-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది

ఎల్లుండి :-

వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

రాయలసీమ:-

ఈరోజు, రేపు :-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..