AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ సడెన్‌గా కిచెన్‌లో నూనె ఒలికిపోయిందా.. అద్భుతమైన చిట్కాలు మీ కోసం!

చాలా మంది మహిళలకు వంటింట్లో ఎదురు అయ్యే అతి పెద్ద సమస్య సడెన్‌గా నూనె ఒలికిపోవడం. దీంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి చాలా ఇబ్బందులు పడిపోతుంటారు. అయితే ఇలా వంటింట్లో నూనె ఒలికిపోయినప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలి? దీని గురించిన అద్భుతమైన చిట్కాలు ఏవో ఇ్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 07, 2026 | 12:51 PM

Share
వంట గదిలో వంట చేసే సమయంలో అనేక పొరపాట్లు జరుగుతుంటాయి. ముఖ్యంగా కొన్ని సార్లు ఉప్పు కిందపడటం, నూనె ఒలికిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా సార్లు వంటింట్లో జరిగే పొరపాటు ఏదైనా ఉన్నదా అంటే , నూనె కింద పడిపోవడం. ఇలా నూనె ఒలికిపోవడం వలన చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దీని వలన టైల్స్ పాడవడం, ఆ ప్రాతం చాలా మురికిగా ఉండటం జరుగుతుంది.

1 / 5
అయితే నూనె ఒలికిపోయినా మీరు అస్సలే భయపడాల్సిన పని లేదు. ఈ చిన్న సింపుల్ చిట్కాలతో చాలా సులభంగా టైల్స్ పై ఉన్న ఈ నూనె మరకలను సులభంగా తొలిగించవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

2 / 5
కిచెన్‌లో ఎప్పుడైనా సడెన్‌గా నూనె ఒలికి కిందపడిపోతే, ఆ నూనె మీద గోధుమ పిండి చల్లి, ఐదు నిమిషాల తర్వాత పేపర్‌తో తుడవడం వలన నూనె పడిన ప్రాంతం మొత్తం జిడ్డు లేకుండా, శుభ్రం అయిపోతుందంట. టైల్స్ పై ఎలాంటి చిన్న మరక కూడా ఉండదంట.

3 / 5
అలాగే మీ ఇంటిలో ఉప్పు ఉంటే, దానిని నూనె పడిన ప్రదేశంలో వేయాలి. కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు దానిని అలా వదిలేయాలి. తర్వాత దీనిని ఒక టిష్యూపేపర్‌తో తీసి వేయాలి. అంతే నూనె మరక లేకుండా, ఆ ప్రాంతం చాలా శుభ్రంగా ఉంటుంది. దీని వలన నూనె మొత్తం తొలిగిపోతుంది.

4 / 5
ఒక వేళ మీ వంటింటిలో ఎక్కడైనా నూనె మరకలు ఉంటే వాటిని చాలా త్వరతగా సులభంగా తొలిగించాలి అనుకుంటే, తప్పనిసరిగా ఆ ప్రాంతంలో నిమ్మకాయపై కాస్త ఉప్పు చల్లి శుభ్రం చేయాలి. దీని వలన మొండి మరకలు కూడా చాలా సులభంగా వదిలిపోతాయి.

5 / 5
Follow Us