Sreemukhi : ఆమెతో నాకు కోల్డ్ వార్.. జుట్టు పట్టుకుని కొట్టుకునే వరకు.. శ్రీముఖి కామెంట్స్ వైరల్..
యాంకర్, నటి శ్రీముఖి బుల్లితెరపై తనదైన ఎనర్జీ, స్పాంటేనియస్ టైమింగ్‌తో ‘రాములమ్మ’గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం యాంకరింగ్‌కే పరిమితం కాకుండా వెండితెరపై కూడా నటిగా తన ముద్ర వేసుకున్నారు. ‘అదుర్స్’ అనే రియాలిటీ షోతో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించారు. ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3’లో కంటెస్టెంట్‌గా పాల్గొని తన బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ గేమ్‌తో ఆకట్టుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
