AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాబ్‌ పోయినా, ఖర్చులు పెరిగినా టెన్షన్‌ వద్దు! ఇలా చేస్తే చాలు..

లేఆఫ్‌లు, పెరుగుతున్న ధరలు, మార్కెట్ ఒడిదుడుకుల వంటి ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడానికి సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ అత్యవసరం. ఎమర్జెన్సీ ఫండ్‌ను పెంచడం, అనవసర ఖర్చులు తగ్గించడం, ఆదాయ వనరులను విస్తరించడం, అప్పుల భారాన్ని తగ్గించడం ద్వారా మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండవచ్చు.

SN Pasha
|

Updated on: Apr 07, 2026 | 1:44 PM

Share
ప్రస్తుతం లేఆఫ్స్, పెరుగుతున్న ధరలు, మార్కెట్ ఒడిదుడుకులు సాధారణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఆర్థిక స్థితిని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ ద్వారా ఈ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొవచ్చు.

1 / 5
ఎమర్జెన్సీ ఫండ్.. సాధారణంగా 3–6 నెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉంచాలని సూచిస్తారు. కానీ అనిశ్చితి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నిధిని మరింత పెంచడం మంచిది. ఇది లాభాల కోసం కాకుండా భద్రత కోసం ఉపయోగపడుతుంది. ఉద్యోగం కోల్పోవడం లేదా వైద్య అత్యవసర పరిస్థితుల్లో అప్పుల నుంచి రక్షిస్తుంది.

2 / 5
అనవసర ఖర్చులపై నియంత్రణ.. చిన్న చిన్న ఖర్చులు కూడా పెద్ద మొత్తంగా మారుతాయి. ఉపయోగించని సబ్‌స్క్రిప్షన్లు, అవసరం లేని ఆన్‌లైన్ షాపింగ్ వంటి వాటిని తగ్గించడం ద్వారా నెలవారీ పొదుపు పెరుగుతుంది. ఇది కఠినమైన పొదుపు కంటే సులభమైన మార్గం.

3 / 5
ఆదాయ వనరుల విస్తరణ.. ఒకే ఆదాయ వనరుపై ఆధారపడటం ప్రమాదకరం. సైడ్ బిజినెస్ లేదా పార్ట్‌టైమ్ స్కిల్ ద్వారా అదనపు ఆదాయం పొందేలా ప్రయత్నించడం మంచిది. ఇది ఆర్థిక భద్రతను పెంచుతుంది.

4 / 5
అప్పుల భారాన్ని తగ్గించడం.. అధిక వడ్డీ ఉన్న అప్పులు (ప్రత్యేకంగా క్రెడిట్ కార్డ్ బకాయిలు) త్వరగా తీర్చడం అవసరం. EMI భారం తగ్గితే చేతిలో మిగిలే నగదు పెరుగుతుంది, ఇది ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!