ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ గట్టి చట్నీ.. ఇడ్లీ దోసెల్లోకి

Prasanna Yadla

  26  May 2026

Pic credit - Pinterest

ఉసిరికాయ గట్టి చట్నీ మీరు ఒక్కసారి తింటే అసలు వదలరు ఇది రుచికి పులుపు, కారంగా ఉంటుంది

ఉసిరికాయ గట్టి చట్నీ

ఇంకా ఇది ఇడ్లీ, దోసె, ఉప్మా, అన్నంలోకి అదిరిపోయే సూపర్ కాంబినేషన్.

సూపర్ కాంబినేషన్.

ఇంకా ఈ ఉసిరికాయలో విటమిన్-C అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తి  ఈజీగా పెరుగుతుంది.

 రోగనిరోధక శక్తి 

వర్షాకాలంలో ఈ ఉసిరికాయ చట్నీ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

 ఉసిరికాయ చట్నీ

ఇంకా దీనిలో వెల్లుల్లి, మిరపకాయలతో వేసి నూరితే ఈ టేస్ట్  రుచి మరింత పెరుగుతుంది.విస్తారు.

వెల్లుల్లి, మిరపకాయలతో

దీని కోసం తక్కువ సమయం కేటాయించి ఈ గట్టి చట్నీ రెడీ నిముషాల్లోనే చేసుకోవచ్చు.

 గట్టి చట్నీ

ఇంకా దీనిని వేడి వేడి దోసెల్లో తింటే  టేస్ట్ చాలా  డబుల్ అవుతుంది.

 దోసెల్లో తింటే టేస్ట్..

దీనిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే కొన్ని రోజులు వరకు కూడా  నిల్వ  ఉంటుంది.

కొన్ని రోజులు వరకు