Gangster Akash Singh: పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, రౌడీ షీటర్ డాన్ ఆకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని అర్థనగ్నంగా వీధుల్లో ఊరేగించి, నేరస్తులకు గట్టి హెచ్చరిక పంపారు. ఈ అంకుశం స్టైల్ పోలీసు చర్య సంచలనంగా మారింది.