నాన బెట్టిన పల్లీలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
samatha
26 may 2026
పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా నార్మల్‌గా తినడం కంటే, నానబెట్టిన పల్లి గింజలు తినడం వలన బోలెడు లాభా
లు ఉన్నాయంట.
పల్లీలు
నానబెట్టిన పల్లిల్లో ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని రోజూ తింటే శరీరానికి చ
ాలా మేలు జరుగుతుందంట.
ప్రోటీన్ ఫైబర్
ముఖ్యంగా ప్రతి రోజూ నాన బెట్టిన పల్లీలు తినడం వలన ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెకు మేలు చేస్తుంది
.
గుండెకు ఆరోగ్యం
అదే విధంగా బరువు తగ్గాలి అనుకునేవారికి కూడా ఇది చాలా మంచిదని చెప్పాలి. దీని వలన త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
బరువు నియంత్రణ
అలాగే ప్రతి రోజూ పల్లీలు తినడం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఇన్‌ఫెక్షన్స్ తగ్గించి, వైరల్ వ్యాధుల ప్
రభావాన్ని తగ్గిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్స్
అలాగే జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. ప్రతి రోజూ పల్లీలు తినడం వలన ఇవి మలబద్ధకం సమస్యను తగ్గించి, జీర్ణక్రియకు మద్ధతున
ిస్తాయి.
జీర్ణక్రియ ఆరోగ్యం
వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండలం వలన ఇది ఎముకల బలానికి చాలా మంచిది. కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఎముకల బలం
రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా ఇది బెస్ట్ అని చెప్పాలి. వీటిలో ఐరన్, ఫోలేట్ సమృద్ధిగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పెరిగి, నీరసం తగ
్గిస్తుంది.
రక్తహీనత
మరిన్ని వెబ్ స్టోరీస్
తెలివి తక్కువ అని అందరూ వెక్కిరించే పక్షి.. పాపం ప్రపంచంలోనే అమాయకమైనది!
మండే ఎండల్లో కూడా మనీ ప్లాంట్ బాగా పెరగాలా? అదిరిపోయే చిట్కాలు ఇవే!
వర్షాకాలం ప్రారంభం.. జూన్‌లో ఈ ప్లేసెస్‌కి వెళితే స్వర్గమే..