మండే ఎండల్లో కూడా మనీ ప్లాంట్ బాగా పెరగాలా? అదిరిపోయే చిట్కాలు ఇవే!
samatha
24 may 2026
ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంటిలో తప్పకుండా మనీ ప్లాంట్ ఉంటుంది. వాస్తు ప్రకారం, ఇంటి అందం కోసం ఈ మధ్య కాలంలో చాలా మంది మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారు.
మనీ ప్లాంట్
అయితే మనీ ప్లాంట్ మొక్క ఎంత మంచిగా, వేపుగా పెరిగే ఇంట్లో అంత సంపద పెరుగుతుంది అంటారు. అందుకే చాలా మంది
వేపుగా పెరగడం
సమ్మర్ వచ్చే సరికి విపరీతమైన ఎండ వలన కొన్ని మొక్కలు వేపుగా పెరగవు. అయితే మండే వేసవిలో కూడా మీ మనీ ప్లాంట్ మొక్క వేపుగా పెరగాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవి అంటే?
సమ్మర్ చిట్కాలు
మనీ ప్లాంట్ ఎండాకాలంలో కూడా వేపుగా పెరగాలి అంటే, మనీ ప్లాంట్ కుండీలో చిటికెడు పసుపు వేయాలి. దీని వలన చీడ పీడ లేకుండా మొక్క వేపుగా పెరుగుతుంది.
పసుపు కలపడం
అలాగే వాడిన టీ పౌడర్ మనీ ప్లాంట్‌లో వేయడం కూడా చాలా మంచిది. ఇది మొక్కకు ఎరువులా పని చేస్తుంది. వేర్ల నుంచి మొక్కను బలంగా చేస్తుంది.
టీ పౌడర్
ఎప్సమ్ సాల్ట్ మొక్క ఉండే మట్టిలో కొద్దిగా కలపడం వలన చెట్టు ఆకులు పసుపు రంగులోకి మారకుండా, చెట్టు పచ్చగా పెరిగేలా చేస్తుంది.
ఎప్సమ్ సాల్ట్
మనీ ప్లాంట్ సూర్యరశ్మి లేకపోయినా పెరుగుతుంది. కాబట్టి దీనిని ఎప్పుడూ కూడా ఎక్కువ ఎండ ఉన్న చోట ఉంచకూడదు.
ఎండ తగలకుండా చూడటం
అలాగే మనీ ప్లాంట్‌కు తప్పకుండా రోజూ ఉదయం, సాయంత్రం నీటిని అందించాలి. ముఖ్యంగా ఎండ సమయంలో నీటిని పోయకూడదు.