AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komarakka: 'కొమురక్క తేడా గాడు..' సాక్ష్యాలతో సంచలన ఆరోపణలు చేసిన అసిస్టెంట్

Komarakka: ‘కొమురక్క తేడా గాడు..’ సాక్ష్యాలతో సంచలన ఆరోపణలు చేసిన అసిస్టెంట్

Phani CH
|

Updated on: Apr 06, 2026 | 8:34 PM

Share

జబర్దస్త్ కొమురక్కపై ఆమె అసిస్టెంట్ శ్రీనాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొమురక్క తనను లైంగికంగా వేధించిందని, అసభ్యకరమైన సందేశాలు పంపిందని పేర్కొన్నారు. రాయికల్ వద్ద తనపై దాడి చేయించిందని, పాత కేసులతో బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన బలమైన సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని, త్వరలో బయటపెడతానని శ్రీనాథ్ వెల్లడించారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

జబర్దస్త్ ఫేం కొమురక్క ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తన అసిస్టెంట్ శ్రీనాథ్ తన ఫ్రెండ్స్‌ తో కలిసి కొమురక్క పై దాడి చేయడం ఒక ఎపిసోడ్ అయితే.. ఆ దాడి తర్వాత కొమురక్క అసిస్టెంట్ శ్రీనాథ్.. కొమురక్క పై సంచలన ఆరోపణలు చేయడం మరో ఎపిసోడ్‌గా అందర్నీ స్టన్ అయ్యేలా చేస్తోంది. ఇక ఈ ఘటన తర్వాత మీడియా ముందుకు వచ్చిన కొమురక్క అసిస్టెంట్ శ్రీనాథ్.. ఏకంగా కొమురక్క క్యారెక్టర్‌ పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. కొమురక్క అదో టైపు అంటూ.. చెబుతున్నాడు. కావాలంటే తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని.. చూపిస్తానని చెబుతున్నాడు. కొమురక్క తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అతని అసిస్టెంట్ శ్రీనాథ్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.హైదరాబాద్ నుండి గ్రామానికి వచ్చినప్పుడు కొమురక్క తనను ఒంటరిగా కలవమని ఒత్తిడి చేసేవాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనపై అసభ్యంగా చేతులు వేసేవాడని శ్రీనాథ్ ఆరోపించాడు. కొమురక్క తనకు “నిన్ను ప్రేమిస్తున్నాను”, “నువ్వంటే నాకిష్టం” వంటి గలీజ్ మెసేజ్ లు పంపేవాడని, దేవుడిపై ఒట్టేసి తనను ప్రేమిస్తున్నానా? లేదా అని చెప్పాలని వేధించేవాడని చెప్పుకొచ్చాడు.దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్స్ తన దగ్గర ఉన్నాయని, వాటిని బయటపెడతానన్నాడు శ్రీనాథ్. కొమురక్క అసిస్టెంట్ శ్రీనాథ్… అతడిపై చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. కొమురక్క అదో టైపు అని చెబుతున్న శ్రీనాథ్.. నాలుగు రోజుల క్రితం తనను రైకల్ టోల్ గేట్ దగ్గరకు ఒంటరిగా పిలిపించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి, మరో ముగ్గురతో కలిసి తనను తీవ్రంగా కొట్టారని శ్రీనాథ్ ఆరోపించాడు. ఆ దాడిలో తన చెవుల నుండి రక్తం కూడా వచ్చిందని ఎమోషనల్ అయ్యాడు. తాను వేధింపుల గురించి ఎదురు తిరగడంతో, కొమురక్క పాత బంగారం దొంగతనం కేసును అడ్డం పెట్టుకుని తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ఈ విషయం బయటకి చెబితే చంపేస్తానని బెదిరించాడని శ్రీనాథ్ చెబుతున్నాడు. కొమురక్క ప్రవర్తనకు సంబంధించి తన దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయని, త్వరలోనే వాటన్నింటినీ మీడియా ముందు ఉంచుతానని శ్రీనాథ్ చెబుతున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ramayana: 4000 కోట్ల రూపాయల అద్భుతం: ‘రామాయణ’ గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ

రామాయణ Vs ఆదిపురుష్… తప్పు దిద్దుకుంటారా ??

ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !

పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే

ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత.. ఏం చేసిందో చూడండి

Follow Us