AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

ఇది అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు మాత్రమే కాదు.. ఇండియాలోని అత్యంత భయంకరమైన రోడ్లలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ రోడ్డులో ప్రతి 200 మీటర్లకు ఓ హెయిర్‌పిన్ వంపు వస్తుంది.

Viral: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే
Kolli Hills
Ravi Kiran
|

Updated on: Nov 15, 2024 | 12:00 PM

Share

అడ్వెంచర్‌లో అనుభూతి ఉన్నా.. దాని తగ్గ రిస్క్‌లు కూడా లేకపోలేదు. అయితే చాలామందికి అడ్వెంచర్ రైడ్స్ అంటే ఇష్టముంటుంది. ఇక వారిలో మీరూ ఒకరైతే..? మీకోసమే ఈ వార్త.. ప్రమాదకరమైన ఘాట్ రోడ్డులో ప్రయాణ అనుభూతిని పొందాలనుకుంటున్నారా.? అలాంటి అడ్వెంచర్ చేయడం మీకిష్టమేనా.? అయితే మీరు తప్పకుండా వెళ్లాల్సింది తమిళనాడులోని కొల్లిహిల్స్ రోడ్డు. ఇది అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు మాత్రమే కాదు.. ఇండియాలోని అత్యంత భయంకరమైన రోడ్లలో ఒకటిగా పరిగణిస్తారు.

ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

ఈ రోడ్డులో ప్రతి 200 మీటర్లకు ఓ హెయిర్‌పిన్ వంపు వస్తుంది. సుమారు 46.7కిమీల ఈ రోడ్డు 70 హెయిర్ పిన్ వంపులతో అడ్వెంచర్ ప్రియులకు మరిచిపోలేని అనుభూతినిస్తుంది. అలాగే ఈ రోడ్డు మార్గం కేవలం బైక్‌లు వెళ్లడానికే వీలుగా ఉంటుంది. దీన్ని మౌంటైన్స్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. అటు ఈ పర్వతాల చుట్టుప్రక్కల ఉండే లోకేషన్లు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు

అటు సిక్కింలోని జిగ్ జాగ్ రోడ్ కూడా కొల్లిహిల్స్ రోడ్డు మాదిరిగా ఉంటుంది. దాదాపుగా 100 హెయిర్ పిన్ వంపులు ఉన్న ఈ రోడ్డులో బైకర్లు, డ్రైవర్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటారు. ఇక ఈ మార్గంలో ప్రయాణించాలంటే అనుమతులు పొందటమే కాదు.. వాతావరణ పరిస్థితులను కూడా ముందుగా తెలుసుకుని బయల్దేరాలి.

ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!