Optical Illusion: మీరు నిజంగానే తెలివైన వారా.. ఇందులో నెంబర్ కనిపెట్టండి చూద్దాం!

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తున్నాయి. వీటి గురించి చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఆప్టికల్ ఇల్యూషన్స్ బాగా పాపులర్ అవుతున్నాయి.

Optical Illusion: మీరు నిజంగానే తెలివైన వారా.. ఇందులో నెంబర్ కనిపెట్టండి చూద్దాం!
Optical illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 12, 2024 | 8:48 PM

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తున్నాయి. వీటి గురించి చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఆప్టికల్ ఇల్యూషన్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా వీటినే టైమ్ పాస్‌గా పెడుతున్నారు. చాలా మంది వీటిని ఆడి థ్రిల్ అవుతున్నారు. ఆన్సర్ కళ్ల ముందే ఉన్నా.. సరిగా కనిపించదు. కానీ తరచూ ఆడుతూ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. అయితే మొదట్లో సమయం పడుతుంది. కానీ ఆడుతూ ఉంటే మాత్రం కేవలం 5 నుంచి 10 సెకన్లలో సమాధానాన్ని కనిపెట్టవచ్చు.

ఇది చదవండి: గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!

ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల లాభాలే కానీ నష్టాలు చాలా తక్కువ. ఆప్టికల్ ఇల్యూషన్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో అనేక రకాలైన ఇల్యూషన్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఇల్యూషన్స్‌‌లో చాలా రకాలు ఉన్నాయి. వీటిని ఆడటం వల్ల మీ ఐ క్యూ లెవల్స్, ఐ సైట్ లెవల్స్ పెరుగుతాయి. బ్రెయిన్ యాక్టీవ్ అవుతుంది. కళ్లు కూడా చాలా షార్పుగా పని చేస్తాయి. వీటిని ఆడటం వల్ల మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చిన్న పిల్లల చేత ఆడిస్తూ ఉంటే.. వారిలో బ్రెయిన్ అండ్ కళ్లు షార్ప్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చాం. మీరు ఖచ్చితంగా తెలివైన వారు అయితే.. ఇప్పుడు ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్‌లో ఓ నెంబర్ దాగి ఉంది. అది కనిపెడితే.. నిజంగా మీరు తోపులే. కాస్త కన్ ఫ్యూజ్‌గా ఉన్నా.. చాలా సింపుల్. అందులోనే సమాధానం ఉంది. మరి ఇంకెందుకు లేట్ ఆ పనిలో ఉండండి. అయితే అందుకు కేవలం 10 సెకన్ల సమయం మాత్రమే.

సమాధానం ఇదే:

ఇప్పుడు మీకు ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్‌‌లో సమాధానాన్ని పది సెకన్లలో కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇంకా జవాబు కనిపెట్టని వారి కోసమే ఈ ఆన్సర్. మీరు చూస్తున్న ఫొటోలో అన్నీ సున్నాలే ఉన్నాయి కదా.. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. అవన్నీ ‘O’ లెటర్స్.. ఇక అందులో జీరో(0) నెంబర్ కూడా ఉంది. అదే మ్యాజిక్.

ఇది చదవండి: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Telugu

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..