AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు కూతురిగా.. ఇప్పుడు కోడలిగా ప్రేమను అందిస్తున్నారు.. ఎమోషనల్ అయిన రష్మిక

తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్యవం ఎంతో ఘనంగా జరుగుతుంది.ఈ అవార్డుల వేడుకలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇరగదీశారు అలాగే హీరోయిన్ రష్మిక మందన్న గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

అప్పుడు కూతురిగా.. ఇప్పుడు కోడలిగా ప్రేమను అందిస్తున్నారు.. ఎమోషనల్ అయిన రష్మిక
Rashmika
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2026 | 10:14 PM

Share

తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో రష్మిక మందన్న మాట్లాడుతూ.. గతంలో నేను ట్రోల్స్ ఎదుర్కొన్నా.. ఇప్పుడు నాకు రాష్ట్ర అవార్డు వచ్చింది ఎంతో సంతోషంగా ఉంది. గర్ల్ ఫ్రెండ్ సినిమాకు అవార్డు రావడంతో ఎంతో ఆనందంగా ఉందని రష్మిక తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. కోడలిగా రాక ముందు.. కూతురిగా నాకు ప్రేమ అందించారు. ఇప్పుడు తెలంగాణ కోడలిగా ప్రేమను అందిస్తున్నారు ఎంతో సంతోషంగా ఉంది అని రష్మిక తెలిపింది.

రేంవత్ రెడ్డి సర్‌ మీ చేతులు మీదగా అవార్డు అందుకోవటం చాలా స్పెషల్. జ్యూరీ అందరికీ చాలా థ్యాంక్స్‌. నా పెర్ఫామెన్స్‌కు అవార్డు రావటం చాలా గర్వంగా ఉంది. ఈ అవార్డు ఇలాంటి సినిమాలు మరిన్ని చేయడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ సినిమా రాహుల్‌ రవీంద్రన్‌ వల్లే జరిగింది. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున థాంక్యూ ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరూ నన్ను ఓ కూతురిలా ఆదరించారు..ఇప్పుడు ఓ కోడలిలా మీ ముందున్నా… అందరూ నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి. అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. రష్మిక మాట్లాడుతుండగా విజయ్ దేవరకొండ తల్లి, రష్మిక అత్తగారు ఎమోషనల్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

Follow Us
డిమాన్ గొడవపై రీతూ చౌదరీ పోస్ట్..
డిమాన్ గొడవపై రీతూ చౌదరీ పోస్ట్..
చికెన్ కడిగేటప్పుడు పసుపు ఎందుకు కలుపుతారో తెలుసా? కారణాలు ఇవే!
చికెన్ కడిగేటప్పుడు పసుపు ఎందుకు కలుపుతారో తెలుసా? కారణాలు ఇవే!
అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..
అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన