AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Plan: జియో యూజర్లకు అదిరిపోయే ప్లాన్‌.. చౌకైన రీఛార్జ్‌తో ఈ సర్వీసు 18 నెలలు ఉచితం!

Jio Plan: రిలయన్స్‌ జియో తన నెట్‌వర్క్‌లో వినియోగదారుల కోసం రకరకాల రీఛార్జ్‌ ప్లాన్‌లను అందిస్తోంది. చౌకైన రీఛార్జ్‌లతో పాటు ఉచితంగా ఎన్నో సేవలను అందిస్తోంది. వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఈ చౌకైనా ప్లాన్ కోసం..

Subhash Goud
|

Updated on: Mar 19, 2026 | 8:39 PM

Share
 Jio Plan: రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ తన వినియోగదారులకు ఒక పెద్ద శుభవార్తను అందించింది. ఈ సంస్థ ఒక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో ఒక ముఖ్యమైన సర్వీసును ఏకంగా 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది.

1 / 5
ప్లాన్ ధర: రిలయన్స్ జియో ఈ చవకైన, జనాదరణ పొందిన రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 889. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 84 రోజుల దీర్ఘకాలిక వ్యాలిడిటీ లభిస్తుంది. డేటా ప్రయోజనాలు: ఈ ప్లాన్ రోజుకు 1.5 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. దీనితో 84 రోజులకు మొత్తం 126 GB డేటా లభిస్తుంది. రోజువారీ డేటా ఉపయోగం కోసం ఈ ప్లాన్‌ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి.

2 / 5
కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లు: ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. వారు రోజుకు 100 ఉచిత SMSలను కూడా పంపవచ్చు. డేటాతో పాటు కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌లు కోరుకునే వారికి ఈ రీచార్జ్‌ ప్లాన్‌ బెస్ట్‌ అనే చెప్పాలి.

3 / 5
గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్: ఈ ప్లాన్ ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే ఇది 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రోకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ రోజుల్లో AI మరింత అభివృద్ధి చెందుతోంది. సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌తో అదనపు సమాచారం పొందవచ్చు. అందుకే సబ్‌స్క్రిప్షన్‌ పొందకుండానే ఇదే రీఛార్జ్‌ ప్లాన్‌లో ఉచితంగా పొందే అవకాశం అందిస్తోంది జియో.

4 / 5
ఇతర ప్రయోజనాలు: అంతేకాకుండా ఈ చౌకైన రీఛార్జ్‌ చేసుకున్న వినియోగదారులు పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు, జియో వినియోగదారులు మూడు నెలల పాటు జియో హాట్‌స్టార్ సదుపాయాన్ని కూడా పొందే అవకాశం దక్కించుకోవచ్చు. అలాగే  జియోటీవీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందుతారు.

5 / 5
Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!

కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్