Viral Video: అరె ఫుడ్ భలే ఉందిగా అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే

ఈ వీడియో చూస్తే మీ గుండె ఒక్క క్షణం ఆగడం ఖాయం. అరె! ఫుడ్ భలే ఉందిగా అని లొట్టలేసుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్టే. వీడియో చూస్తే మీ ఆలోచన మార్చుకుంటారు. అదేంటంటే..

Viral Video: అరె ఫుడ్ భలే ఉందిగా అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 09, 2024 | 5:30 PM

టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక ఏఐ టెక్నాలజీ వచ్చిన దగ్గర నుంచి నెట్టింట చూడకూడని వీడియోలను సైతం చూడాల్సి వస్తోంది. కొంతమంది తమ క్రియేటివిటీని ఉపయోగించి.. ఏఐతో అద్భుతమైన వీడియోలును క్రియేట్ చేస్తుంటే.. మరికొందరు చెడు మార్గంలో దీన్ని వాడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఏఐ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గంటల వ్యవధిలో మిలియన్లలో వ్యూస్ తెచ్చుకుంది. అంతేకాదు కొందరు దీన్ని చూసి మండిపడుతున్నారు కూడా. మరి అంతటి కంటెంట్ ఏముంది ఆ వీడియోలో అంటే..

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ ప్లేట్‌లో సుషీ అనే పంజాబీ వంటకం ఉంటుంది. దాన్ని ఏఐ టెక్నాలజీ సాయంతో కొన్ని సెకన్లలోనే జుగుప్సాకరమైన జీవిగా మార్చి చూపిస్తారు. ఎంతో టేస్టీ అనిపించే సుషీని ఇలా జీవిగా మార్చడం.. పైగా ఆ జీవి వీడియోను చూసే వాళ్ల వైపునకు వస్తున్నట్టుగా చేయడంతో.. చాలామంది నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ వీడియోను బ్యాన్ చేయాలని కోరుతున్నారు.

ఇది చదవండి: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

ఏఐతో మంచి వీడియోలు క్రియేట్ చేయడం ఓకే గానీ.. ఇలా జుగుప్సాకరమైన వీడియోలు సృష్టించి.. నెటిజన్లను కలవరపాటుకు గురి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఫుడ్ ఐటెం‌ను ఇలా ఓ భయంకరమైన జీవిలా మార్చి చూపిస్తే.. ఈ వీడియోను చూసినవాళ్లు మళ్లీ ఆ ఫుడ్ ఐటెంను తినలేరని వాపోతున్నారు. ఏది ఏమైనా.. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొన్న ఫ్రెంచ్ ఫ్రైస్ డ్యాన్స్ చేస్తున్నట్టు చూపించి పాపులారిటీ సాధించారు. బహుశా ఇప్పుడు ఇలా క్రియేటివిటీ చూపించాలనుకున్నారు.. కట్ చేస్తే.. అట్టర్ ప్లాప్ అయ్యారు.

View this post on Instagram

A post shared by TxREK (@tarek.em)

ఇది చదవండి: సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా
హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!
ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.