90’s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మడు ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే స్టన్

ఇటీవల కాలంలో ఓటీటీల్లో ఎక్కువగా వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అన్ని జోనర్స్‌లో రిలీజ్ అవుతున్నాయి. అలా వచ్చిన వెబ్ సిరీస్ ఒకటి..

90’s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మడు ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే స్టన్
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 07, 2024 | 8:24 PM

ఈటీవీ విన్ యాప్‌లో సందడి చేసిన ’90’s మిడిల్ క్లాస్ మెలోడీస్’ వెబ్ సిరీస్ అందరూ చూసే ఉంటారు. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్.. హిట్ టాక్ తెచ్చుకుని మిలియన్లలో వ్యూస్ సాధించింది. 90’s కిడ్స్ ఈ సిరీస్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో నటించిన అందరికీ మంచి పేరు వచ్చింది. ఇందులో సుచిత్ర డేవిడ్ పాల్ అనే పాత్రలో ఒక అమ్మాయి నటించగా.. పెద్ద పెద్ద కళ్లతో అందంగా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. మరి ఆ చిన్నది ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఆమె మరెవరో కాదు స్నేహల్ కామత్. నవంబర్ 30, 2000న జన్మించిన స్నేహల్.. యూట్యూబ్‌లో అనేక వెబ్ సిరీస్‌లలో కనిపించింది. స్నేహల్ కామత్ హైదరాబాద్‌లోనే తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. సిల్వర్ స్క్రీన్‌పై పలు సినిమాల్లో కూడా నటించింది. జీ5 ఓటీటీలో వచ్చిన కైలాసపురం అనే వెబ్ సిరీస్‌లో కూడా మంచి పాత్రలో కనిపించింది. అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే ఫ్రెండ్‌గా నటించింది స్నేహల్. కాగా, 90’s వెబ్ సిరీస్‌తో ఈమె మంచి గుర్తింపు సంపాదించింది. అటు సోషల్ మీడియాలోనూ ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఎప్పుడూ లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తోంది. లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

View this post on Instagram

A post shared by Mili (@snehal_kamat)

View this post on Instagram

A post shared by Mili (@snehal_kamat)

ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?