IPL 2026: చెన్నై టీంకు బిగ్ షాక్.. టోర్నమెంట్ నుంచి స్టార్ పేసర్ ఔట్.?
CSK Injury Crisis: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ నాథన్ ఎల్లిస్ కండరాల నొప్పితో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇది సీఎస్కే జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. దీంతో అతని స్థానంలో మరొకరి కోసం అన్వేషణ ప్రారంభమైంది. గాయం కారణంగా ఎల్లిస్ ఈ టోర్నమెంట్‌లో పాల్గొనలేడని నివేదికలో తేలింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
