AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stomach Relief: మీ పొట్ట చల్లగుండా.. భోజనం తర్వాత ఈ ఆకులతో చేసిన టీ కప్పు తాగారంటే..!

ఆరోగ్యానికి పుదీనా చేసే మేలు ఎంతో కీలకం. రోజువారీ ఆహారంలో పుదీనాను చేర్చుకుంటే అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడంలో పుదీనా మేలు చేస్తుంది. నేటి జీవనశైలి కారణంగా చాలా మంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నారు..

Srilakshmi C
|

Updated on: Mar 19, 2026 | 8:21 PM

Share
ఆరోగ్యానికి పుదీనా చేసే మేలు ఎంతో కీలకం. రోజువారీ ఆహారంలో పుదీనాను చేర్చుకుంటే అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడంలో పుదీనా మేలు చేస్తుంది.

1 / 5
పుదీనాలో ఔషధ గుణాలు దండిగా ఉన్నాయి. దీని ఆకులు కూరల్లో వేస్తే ఘుమ ఘుమలే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అంతేనా పుదీనా ఆకులతో డీటాక్స్‌ వాటర్‌ కూడా తయారు చేసుకోవచ్చు. శరీరంలో ఆహార వ్యర్థాలు, మందుల తాలూకు రసాయనాలు టాక్సిన్లుగా ఉండిపోతాయి.

2 / 5
అప్పుడప్పుడూ అయినా శరీరానికి డీటాక్సిఫికేషన్‌ అవసరం. అందుకోసం పుదీనా నీళ్లు చక్కగా పనిచేస్తాయి. ఓ గాజు సీసాలో కొన్ని పుదీనా ఆకులు, చక్రాల్లా తరిగిన నిమ్మకాయ ముక్కలూ వేసి నీళ్లు పోయండి. గంట తరువాత ఆ నీటిని కొద్దికొద్దిగా తాగి చూడండి. అలసట ఎగిరిపోతుంది. శరీరం తేలికపడుతుంది.

3 / 5
ఉదయాన్నే పరగడుపున పుదీనా నీళ్ళు తాగడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు. పుదీనా ఆకులు శరీరంలో నీరు నష్టపోకుండా చేస్తాయి. శరీరం డీహైడ్రేట్ అవ్వదు. పుదీనా నీళ్లు తాగితే రోజంతా తాజాగా ఉంటాం. శరీరం అలసిపోదు. పుదీనా నీళ్లు తాగడం వల్ల తలనొప్పి కూడా తగ్గుతుంది. ఇది అలసటను కూడా తగ్గిస్తుంది. పుదీనాలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుదీనా నీళ్ళు తాగడం వల్ల వేసవిలో చెమట దుర్వాసన రాకుండా ఉంటుంది.

4 / 5
పుదీనా ఆకులకు ఆయుర్వేద ప్రాముఖ్యత ఉంది. పుదీనా ఆకులను తినడం వల్ల శరీరంలో అనేక సానుకూల, మంచి మార్పులు వస్తాయని చెబుతారు. ఈ మార్పులలో మొదటిది జీర్ణక్రియను మెరుగుపరచడం. పుదీనా ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

5 / 5
Follow Us
ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో..

ప్రతిరోజూ తాజా కొత్తిమీర కావాలా? ఇంట్లో ఈజీగా పండించేయొచ్చు..

అల్లం, తులసి కలిపి టీ చేస్తే దగ్గు తగ్గుతుందా? అసలు నిజం ఇదే!

ఎర్ర ఇటుకలకు ఆ రంగు ఎలా వస్తుంది? అసలు సీక్రెట్ ఇదే..!

విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవ్

Video: హర్మన్‌ప్రీత్ శతకంపై స్మృతి మంధాన రియాక్షన్..

ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను వణికిస్తున్న హరర్ థ్రిల్లర్..

అర్నబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అలర్ట్.. కీలక ఆదేశాలు..!

శత్రువైనా తోక ముడవాల్సిందే.. ఈ రాశులకు శుక్రుడి బ్లెస్సింగ్స్

ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70కి.మీ.