Viral Video: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

ఒకప్పుడు పురావస్తు తవ్వకాలు అంటే.. చాలా అరుదుగా ఉండేది. కానీ ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత ప్రతీ ఒక్కరు ఓ మెటల్ డిటెక్టర్ పట్టుకుని.. తవ్వకాలకు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం ఇంటర్నెట్‌లో తరచూ సందడి చేస్తుంటాయి.

Viral Video: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 08, 2024 | 8:00 AM

ఒకప్పుడు పురావస్తు తవ్వకాలు అంటే.. చాలా అరుదుగా ఉండేది. కానీ ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత ప్రతీ ఒక్కరు ఓ మెటల్ డిటెక్టర్ పట్టుకుని.. తవ్వకాలకు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం ఇంటర్నెట్‌లో తరచూ సందడి చేస్తుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ తవ్వకాలు ఏ ప్రాంతంలో జరిగాయో సరిగ్గా తెలియదు గానీ.. చూడటానికి అవి మంచు కొండల్లా కనిపిస్తున్నాయి.

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ప్రకారం ఓ వ్యక్తి మంచు కొండల్లో తవ్వకాలు జరపగా.. ఓ మట్టి కుండ దొరికింది. ఇక అందులో ఏమున్నాయో అని చూసేందుకు.. దాన్ని సుత్తితో బద్దలుకొట్టగా.. పురాతన నగలు బయటపడ్డాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి పురాతన తవ్వకాలు సర్వసాధారణం అయిపోయాయి. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కొంతమంది అది ఫేక్ అని అంటుండగా.. మరికొందరు నిజంగానే నిధులు దొరుకుతాయా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

View this post on Instagram

A post shared by India YaTra (@india.yatra)

ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..