AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రోఫీ తెచ్చినోడ్ని వద్దుపొమ్మంది.. కట్ చేస్తే.. 18 ఫోర్లు, 4 సిక్సర్లతో తోపు తురుమ్ ఖాన్ అయ్యాడు

టీమిండియా వద్దుపొమ్మంది.. బీసీసీఐ తన్ని తరిమేసింది.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో ట్రోఫీ అందించాడు ఈ టీమిండియా ప్లేయర్.. ఆఖరి ఆ ఫ్రాంచైజీ కూడా ఐపీఎల్ మెగా వేలానికి ముందుగా అతడ్ని అట్టిపెట్టుకోలేదు.. ఇంతకీ అతడెవరంటే..

ట్రోఫీ తెచ్చినోడ్ని వద్దుపొమ్మంది.. కట్ చేస్తే.. 18 ఫోర్లు, 4 సిక్సర్లతో తోపు తురుమ్ ఖాన్ అయ్యాడు
Team India
Ravi Kiran
|

Updated on: Nov 06, 2024 | 6:37 PM

Share

టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ఇటీవల ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన శ్రేయాస్ అయ్యర్.. 164 బంతుల్లో 152 పరుగులు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అయ్యర్‌కి ఇది 15వ సెంచరీ కాగా.. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 152 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తోన్న శ్రేయాస్ అయ్యర్.. రెండో రోజు కచ్చితంగా డబుల్ సెంచరీ మోత మోగించే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

ఇవి కూడా చదవండి

మరోవైపు శ్రేయాస్ అయ్యర్ పేలవ ఫామ్ కారణంగా టీమిండియా అతడ్ని పక్కనపెట్టేసింది. వచ్చే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ శ్రేయాస్ చోటు సంపాదించలేకపోయాడు. ఇక అటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ 2024-25లోనూ శ్రేయాస్ అయ్యర్ పేరు లేకపోవడం గమనార్హం. క్రమశిక్షణా చర్యలు కారణంగా ప్రతీ చోటా శ్రేయాస్‌కు చుక్కెదురు అవుతోంది. ఐపీఎల్‌లో కేకేఆర్‌‌కు మూడోసారి ట్రోఫీ అందించినప్పటికీ.. ఆ ఫ్రాంచైజీ శ్రేయాస్ అయ్యర్‌ను అట్టిపెట్టుకోలేదు. మరి రంజీ ట్రోఫీ పెర్ఫార్మన్స్‌తోనైనా మళ్లీ శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వస్తాడో.. లేదో.. వేచి చూడాల్సిందే.

ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..